9
October, 2026

A News 365Times Venture

9
Friday
October, 2026

A News 365Times Venture

Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..

Date:

Indus Waters Treaty: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో సమావేశమయ్యారు. బుధవారం రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాయలంలో ఇరువురి మధ్య భేటీ జరిగింది. ఇందులో ప్రాంతీయ భద్రత, జమ్మూ కాశ్మీర్, భారత్‌తో నిలిపేసిన సింధు జలాల ఒప్పందం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ప్రపంచ శాంతి, మానవతా సహాయాన్ని ప్రోత్సహిస్తున్న గుటెర్రస్ నాయకత్వంపై పాకిస్తాన్ ప్రశంసలు కురిపించింది.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. సింధు జలాల విషయం ఐరాస చీఫ్‌తో ప్రస్తావనకు వచ్చినట్లు పాకిస్తాన్ సైన్యం తెలిపింది. గుటెర్రస్ మూడు రోజుల పర్యనటలో భాగంగా మంగళవారం పాకిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ సేవ, నాయకత్వం, ప్రపంచ శాంతికి చేసిన కృషికి గానూ జర్దారీ గుటెర్రస్‌కు పాకిస్తాన్ అత్యున్నత పౌరపురస్కారాల్లో ఒకటైన ‘‘నిషాన్-ఏ-ఇంతియాజ్’’ ప్రధానం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അംബാനിയാണോ ഇന്ത്യയുടെ മുതലാളി? സ്റ്റാര്‍ലിങ്കിന് ലൈസന്‍സ് നിഷേധിക്കുന്നതില്‍ എലോണ്‍ മസ്‌ക്

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യയില്‍ സ്‌പേസ് എക്‌സിന്റെ സ്റ്റാര്‍ലിങ്ക് സാറ്റലൈറ്റ് ഇന്റര്‍നെറ്റ് സേവനത്തിനുള്ള ലൈസന്‍സ്...

Infosys, TCS, HCL… நிறுவனங்களை சஸ்பெண்ட் செய்த US; Green Card-க்கு காத்திருப்போருக்கு அதிர்ச்சி!

அமெரிக்காவில் பணிபுரியும் இந்திய IT ஊழியர்களுக்கு முக்கியமான அதிர்ச்சி தகவல் வெளியாகியுள்ளது....

Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..

రైతులకు వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తి సంబంధిత అవసరాల కోసం క్రెడిట్ అందించే...

സി.ജെ.പി പ്രതിഷേധത്തിനായി പോയ എ.ഐ.എസ്.എഫ് പ്രവര്‍ത്തകരെ മധ്യപ്രദേശ് പൊലീസ് കസ്റ്റഡിയിലെടുത്തു

  ഭോപ്പാല്‍: ഒക്ടോബര്‍ പത്തിന് നടക്കാനിരിക്കുന്ന സി.ജെ.പി പ്രതിഷേധത്തിന് പുറപ്പെട്ട പൂനെയില്‍...