19
November, 2025

A News 365Times Venture

19
Wednesday
November, 2025

A News 365Times Venture

Ganesh Visarjan 2025: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఘర్షణ.. కానిస్టేబుల్‌పై దాడి

Date:

Ganesh Visarjan 2025: సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Kakinada : వంగవీటి రంగ విగ్రహ వివాదంపై కాకినాడ కలెక్టర్‌తో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఈ ఘటనతో కొంతసేపు శోభాయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు అదనంగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. పోలీసులపై దాడి చేసిన యువకులను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. శాంతియుతంగా జరగాల్సిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఇలాంటి సంఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో కాశ్మీర్‌లో ఏమైంది.. ఆపరేషన్ జిబ్రాల్టర్‌తో పాక్‌‌కు ఏంటి సంబంధం?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....