26
November, 2026

A News 365Times Venture

26
Thursday
November, 2026

A News 365Times Venture

AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!

Date:

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందడి కట్టుదిట్టమైన భద్రత, పర్యవేక్షణ ఏర్పాట్ల మధ్య మొదలైంది. విశాఖపట్నం, గుంటూరు మినహా మిగిలిన జిల్లాల్లో 42 డివిజన్లు, 201 మండలాల పరిధిలో 3,240 గ్రామపంచాయతీలలో ఓటింగ్ జరుగుతుండగా, 709 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి; మరోవైపు 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు లేదా నగర పంచాయతీలలోనూ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పంచాయతీ పరిధిలో 74,45,583 మంది ఓటర్లు, పట్టణ సంస్థల పరిధిలో 24,98,312 మంది ఓటర్లు ఉండగా, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు, భారీ సిబ్బందితో అధికారులు పకడ్బందీగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన తాజా వివరాలను లైవ్ అప్‌డేట్స్‌లో వీక్షించండి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈലിനുള്ള സൈനിക സഹായം നിര്‍ത്തലാക്കുമെന്ന ട്രംപിന്റെ പ്രഖ്യാപനത്തെ തള്ളി യു.എസ് അംബാസഡര്‍

  ടെല്‍ അവീവ്: ഇസ്രഈലിനുള്ള അമേരിക്കയുടെ വാര്‍ഷിക സൈനിക സഹായം ഈ...

SIR: “பிறந்த குழந்தைக்குப் பிறப்புச் சான்றிதழ் மறுப்பு அதிர்ச்சியளிக்கிறது" – பினராயி விஜயன் வேதனை

மேற்கு வங்க மாநிலம் கூச் பெஹார் மாவட்டத்தைச் சேர்ந்தவர்கள் அப்துல் ஹபீப்...

രാമായണ സിനിമയിലെ രംഗങ്ങള്‍ നീക്കം ചെയ്യണം; 50 ശതമാനം ലാഭം രാമക്ഷേത്രത്തിന് നല്‍കണമെന്ന് ഹരജി

റാഞ്ചി: രാമായണം എന്ന സിനിമയിലെ ചില രംഗങ്ങള്‍ നീക്കം ചെയ്യണമെന്നും, അവ...