12
September, 2026

A News 365Times Venture

12
Saturday
September, 2026

A News 365Times Venture

Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

Date:

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌కు రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను మోడీ బహుమతిగా ఇచ్చారు. వేదికపై ఇద్దరూ కరచాలనం చేసుకుని అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

P3

అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఇటీవల బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీతో పుతిన్ భేటీ అయ్యారు. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ-పుతిన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారాన్ని విస్తరించేందుకు ముఖ్యమైన విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Putin

పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబర్‌లో జరిగిన భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం కోసం భారతదేశాన్ని సందర్శించారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా వెలుపల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ స్వయంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. పుతిన్‌తో పాటు రష్యా బృందం తరలివచ్చింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വന്ദേമാതരം വിവാദം: കേരളത്തില്‍ ആരെങ്കിലും ജയിലില്‍ പോയോ? ഉമര്‍ അബ്ദുല്ലക്കെതിരെ കോണ്‍ഗ്രസ്

ശ്രീനഗര്‍: വന്ദേമാതരം ആലാപനവുമായി ബന്ധപ്പെട്ട വിവാദത്തില്‍ ജമ്മു കാശ്മീര്‍ മുഖ്യമന്ത്രി ഉമര്‍...

மேற்கு வங்கம் அசைவ உணவு சர்ச்சை: கோயிலில் மீன் வறுவல் சாப்பிட்ட முதல்வர்; என்ன சொல்கிறது பாஜக?

நாட்டின் பிற பகுதிகளில், கோவிலில் அசைவ உணவு உண்பது அனுமதிக்கப்படாத ஒன்றாக...

ಹೊಸಕಡಜೆಟ್ಟಿ ಮಹದೇವಮ್ಮ ಸಾವು ಪ್ರಕರಣ: ಮೃತಳ ಮಗಳಿಗೆ ₹4.12 ಲಕ್ಷ ಪರಿಹಾರ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್,11,2026 (www.justkannada.in):  ನಂಜನಗೂಡು ತಾಲೂಕಿನ ಹೊಸಕಡಜೆಟ್ಟಿ ಗ್ರಾಮದ ಮಹದೇವಮ್ಮ ಅವರ...

മോദിയുടെ സ്വയം പുകഴ്ത്തല്‍ വേണ്ട; റഷ്യയുമായുള്ള ബന്ധത്തിന് നീണ്ട ചരിത്രമുണ്ട്: കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയുടെ സ്വയം പ്രചാരണം എന്തുതന്നെയായാലും ഇന്ത്യയും റഷ്യയും...