30
August, 2026

A News 365Times Venture

30
Sunday
August, 2026

A News 365Times Venture

Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..

Date:

Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. భాటేకోషి నది ఉప్పొంగడంతో నేపాల్ ఉత్తరాన ప్రాంతం అతలాకుతలమైంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే మరణాల సంఖ్య 500లను దాటింది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, మరోసారి హిమాలయాల్లో ఏర్పడిన సరస్సు బద్ధలయ్యే అవకాశం ఉందని చైనా హెచ్చరిస్తోంది.

ఇదిలా ఉంటే, ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి, ఇళ్లు, భవనాలు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో ఒక ఇళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చుట్టు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది, ఇంటిని చుట్టుముట్టిన నీరు, నీటిలో తేలుతున్న వాహనాలు ఇంటిని ఢీకొట్టినా చెక్కు చెదరలేదు. అందులో ఉన్న కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇప్పుడు ఈ ఇంటి నాణ్యతపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వీడియో వైరల్ అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న కుటుంబం సురక్షితంగా ఉందా? అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒక యూజర్ ఈ ఇంటిని నిర్మించిన వ్యక్తికి ‘‘నేపాల్ రత్న’’ అవార్డ్ ఇవ్వాలని సరదాగా వ్యాఖ్యానించాడు. గత తరాల నిర్మాణ నైపుణ్యానికి ఇది నిదర్శమని ప్రశంసించారు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈലി സ്ഥാപനവും വോക്‌സ്‌വാഗണും തമ്മിലെ സഹകരണം; കരാറിനെതിരെ ജര്‍മനിയില്‍ ഇടത് പാര്‍ട്ടികളുടെ പ്രതിഷേധം

ബെര്‍ലിന്‍: ഇസ്രയേല്‍ സര്‍ക്കാറിന്റെ ഉടമസ്ഥതയിലുള്ള പ്രതിരോധ സ്ഥാപനവുമായി സഹകരിക്കാനുള്ള വോക്‌സ്‌വാഗന്റെ നീക്കത്തിനെതിരെ...

ஆர்.எஸ்.எஸ்ஸின் நண்பர், விஷ்ணு ரெட்டியின் உறவினர்.. கிரண்குமார் ரெட்டி தமிழ்நாட்டின் ஆளுநரா?

தமிழ்நாட்டின் ஆளுநராக ஆந்திர முன்னாள் முதல்வர் கிரண்குமார் ரெட்டி நியமிக்கபட வாய்ப்புள்ளதாக...

“ಗೋದಿ ಮೀಡಿಯಾ “ ಟ್ಯಾಗ್‌ ಲೈನ್‌ ಕಳಚಲು ಸಾಮಾಜಿಕ ಹೊಣೆಗಾರಿಕೆಯಿಂದ ಕಾರ್ಯ ನಿರ್ವಹಿಸಿ: ಡಾ.ಯತೀಂದ್ರ.

  ಮೈಸೂರು, ಆ.29, 2026:  ದೇಶದಲ್ಲಿ ಮಾಧ್ಯಮದ ವಿಶ್ವಾಸಾರ್ಹತೆ ಕುರಿತು ಪ್ರಶ್ನೆಗಳು...

ട്രംപ് ഭരണകൂടത്തിലെ ചിലര്‍ ആഗോള ഊര്‍ജ വിപണിയെ സ്വാധീനിക്കാന്‍ ഇടപെടുന്നതായി അരാഗ്ചി

ടെഹ്‌റാന്‍: യു.എസിലെ ഡൊണാള്‍ഡ് ട്രംപ് ഭരണകൂടത്തിലെ ചിലര്‍ ആഗോള ഊര്‍ജ വിപണികളെ...