1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!

Date:

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేష్ కోసం సిట్ గాలింపును ముమ్మరం చేసింది. సాయికృష్ణ మృతదేహం అదృశ్యం వ్యవహారంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. సీఐ నాగరాజుతో సురేష్‌కు ఉన్న సంబంధాలు, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అతని పాత్ర, కేసు నమోదుకు ముందే జరిగిన సంప్రదింపులపై సిట్ దృష్టి సారించింది.

ప్రస్తుతం సురేష్ స్వస్థలం శ్రీకాకుళంలోనూ ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టింది. సురేష్ పట్టుబడితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. విజయవాడలో ఏజీఎస్ ఇన్స్పెక్టర్గా నాగరాజ్ పనిచేసినప్పటి నుంచి అతనితో సురేష్ కు సంబంధాలు ఉన్నాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే సురేష్ కుటుంబ సభ్యులను విచారించగా ఏ సమాచారం తెలియదని చెప్పటంతో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಡಿಸ್ಟ್ರಿಕ್ ಜಡ್ಜ್‌ ಕಾರಿಗೆ ಆಟೋ ಡಿಕ್ಕಿ: ಓರ್ವ ಸಾವು, ಇಬ್ಬರಿಗೆ ಗಾಯ

ಮಂಗಳೂರು,ಅಕ್ಟೋಬರ್‌,1,2026 (www.justkannada.in): ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ 1ನೇ ಹೆಚ್ಚುವರಿ ಜಿಲ್ಲಾ...

പൊലീസ് രാജിനെയും സ്പോൺസർഷിപ്പ് രാജിനെയും ചെറുക്കാൻ ജനകീയ പ്രതിരോധം ഉയരും: എം.വി. ഗോവിന്ദൻ

തിരുവനന്തപുരം: തലസ്ഥാനത്ത് യൂണിവേഴ്സിറ്റി കോളേജിന് മുന്നിൽ വിദ്യാർത്ഥികൾക്ക് നേരെ അരങ്ങേറിയത് പൊലീസിനെ...

'முதல்வர் விஜய்யின் வீட்டுக்கு எதிரே நடைபாதையில் தவெகவினரின் அபாய பேனர்!' – கவனிக்குமா தலைமை?

முதல்வர் விஜய்யின் பட்டினப்பாக்கம் வீட்டுக்கு எதிரே மக்கள் நடப்பதற்காக அமைக்கப்பட்டிருக்கும் நடைமேடையில்...

Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో...