30
July, 2026

A News 365Times Venture

30
Thursday
July, 2026

A News 365Times Venture

Warangal : మిల్స్ కాలనీ ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Date:

Warangal : వరంగల్ నగరంలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ మరియమ్మపై దాడి చేసిన ఘటన జరిగింది. బాధితురాలు మరియమ్మ ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు వరంగల్ కొత్త అదనపు ఎస్పి శుభం ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అయితే, ఎస్సై శ్రీకాంత్ ఫిర్యాదు ఆధారంగా మిల్స్ కాలనీ పోలీసులు మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటన చుట్టూ వివాదం రేగింది. స్థానికంగా ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారగా, పోలీసులపై సాధారణ ప్రజలు విరుచుకుపడుతున్నారు.

Smartphone Tips: ఫోన్ స్లో అయ్యిందా?.. కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు.. ఈ పనులు చేస్తే చాలు!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമിത് ഷാ കുറ്റക്കാരന്‍, അല്ലെങ്കില്‍ കഴിവില്ലാത്തവന്‍: രാജി ആവശ്യപ്പെട്ട് രാഹുല്‍

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയില്‍ വിദ്യാര്‍ത്ഥി പ്രതിഷേധത്തിന് നേര്‍ക്കുണ്ടായ പൊലീസ് അതിക്രമങ്ങളില്‍ ആഭ്യന്തര മന്ത്രി...

7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!

OnePlus N6x: వన్‌ప్లస్ (OnePlus) తన N-సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్...

ಗೃಹಜ್ಯೋತಿ ಮಾಹಿತಿ ಸಂಗ್ರಹಣೆ ಕುರಿತು ವದಂತಿ: ಚಾವಿಸನಿನಿ(CESC) ಸ್ಪಷ್ಟನೆ

ಮೈಸೂರು, ಜುಲೈ, 29, 2026 (www.justkannada.in): ಗೃಹ ಜ್ಯೋತಿ ಯೋಜನೆಯ...