15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Trump-PM Modi: ట్రంప్-మోడీ భేటీ ఎప్పుడంటే..!

Date:

త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరు దేశాల దౌత్యవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోడీ భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Maharashtra: ఫడ్నవిస్ సర్కార్ సంచలన నిర్ణయం.. ‘మరాఠీ’ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. తొలి విడత పాలనలో ట్రంప్.. భారత్ పర్యటనలకు వచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. అంతేకాకుండా ట్రంప్‌-భారత్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మోడీ భేటీపై ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి: Atul Subhash case: ‘‘మగాళ్లు బలవుతున్నారు’’.. పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമ്മ ആരെന്ന് അറിയാത്തവരാണ് വന്ദേമാതരം എതിർക്കുന്നതെന്ന് കേരള വി.സി; ആർ.എസ്.എസിന്റെ ‘ഓസി’ എന്ന് മറുപടി

തിരുവനന്തപുരം: വന്ദേ മാതരത്തെക്കുറിച്ച് വിവാദ പരാമർശവുമായി കേരള വൈസ് ചാൻസലർ ഡോ....

'தாய் மீதும், தாய் நாட்டின் மீதும்…' – முதல்வர் குறித்த சர்ச்சைப் பேச்சுக்கு நயினார் விளக்கம்

"சட்டமன்றத்தில் அப்பாவைக் காணோம் எனத் தேடுபவர்களின் ஆட்சி நடக்கிறது. வீட்டில் போய்...

കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയിൽ സംഘപരിവാർ കസേരയിട്ട് ഇരിക്കുന്നു: എ.എ. റഹീം

  തിരുവനന്തപുരം: കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയാണ് എ.ഐ.സിസി ആസ്ഥാനത്ത് വന്ദേമാതരം പൂർണമായി...