30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..

Date:

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (TGPSC) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్‌ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుకు అక్టోబర్ 24వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించబడుతుంది. అలాగే అదే మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 26వ తేదీన సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది.

రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (సివిల్) పోస్టులకు నవంబర్ 6, 7 తేదీలలో పరీక్షలు ఉంటాయని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టుల కోసం నవంబర్ 12, 13 తేదీలలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించబడతాయి. అభ్యర్థులు ఈ వివరాలన్నింటిని గమనించి పరీక్షలకు తగిన విధంగా సిద్ధం కావాలని టీజీపీఎస్సీ కోరింది. ఈ పరీక్షలన్నింటిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం ప్రెస్ నోట్ ద్వారా టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

Whatsapp Image 2026 09 28 At 3.35.01 Pm

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഖത്തര്‍ മധ്യസ്ഥതയിലുള്ള ചര്‍ച്ചകളെക്കുറിച്ചുള്ള മാധ്യമ റിപ്പോര്‍ട്ടുകള്‍ ‘അടിസ്ഥാനരഹിതമായ ഊഹാപോഹങ്ങള്‍’: ഇറാന്‍ വിദേശകാര്യ വക്താവ്

ടെഹ്‌റാന്‍: യു.എസ്-ഇറാന്‍ സംഘര്‍ഷവുമായി ബന്ധപ്പെട്ട് കഴിഞ്ഞ ദിവസം മധ്യസ്ഥരായ ഖത്തറുമായി നടത്തിയ...

புதுச்சேரி: புழுக்களுடன் அழுகிய நிலையில் 50 கிலோ இறைச்சி; துணை ஆட்சியருக்கு அதிர்ச்சி கொடுத்த உணவகம்

புதுச்சேரி, காரைக்காலில் செயல்பட்டு வரும் சில ஹோட்டல்களில், இறைச்சிகளைப் பல நாட்கள்...

ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಗೆ ರಾಷ್ಟ್ರೀಯ ಬದ್ಧತೆ ಅಗತ್ಯ: ಭೂಪೇಂದ್ರ ಯಾದವ್

  ನವದೆಹಲಿ, ಸೆ.29, 2026: ಅರಣ್ಯ, ವನ್ಯಜೀವಿ, ಜೀವವೈವಿಧ್ಯ ಮತ್ತು ನೈಸರ್ಗಿಕ...

ഫലസ്തീന്‍ ആക്ഷന്‍ നിരോധനം ഉചിതമായിരുന്നോയെന്ന് പരിശോധിക്കും: യു.കെ വിദേശകാര്യ സെക്രട്ടറി

ലിവര്‍പൂള്‍: ഫലസ്തീന്‍ ആക്ഷന്‍ സംഘടനയെ ഭീകരവാദ സംഘടനയായി പ്രഖ്യാപിച്ച് നിരോധിച്ചത് രാഷ്ട്രീയപരമായി...