5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!

Date:

US Strike on Iran: ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు జరిపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్రువీకరించారు. హోర్ముజ్‌ జలసంధిలోని ఇరాన్‌ కేశ్మ్ ద్వీపంపై పరిమిత స్థాయిలో దాడి చేసినట్లు వెల్లడించారు. ఇరాన్ కొత్తగా నిర్మించిన వైమానిక రక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులు పరిమితమైనవని, రక్షణాత్మక చర్యల్లో భాగంగా చేపట్టినట్లు అమెరికా చెబుతోంది.

మంగళవారం ఫాక్స్ న్యూస్‌ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ దాడి విషయాన్ని వెల్లడించారు . ఇరాన్ ఒక యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ కేంద్రాన్ని నిర్మించిందని, అది పూర్తయిన వెంటనే గత రాత్రి అమెరికా దానిపై సమర్థవంతంగా దాడి చేసిందని చెప్పారు. అంతకుముందు, కేశ్మ్ ద్వీపంపై అమెరికా దాడులు చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు చేసే స్వేచ్ఛ ఇరాన్‌కు లేకుండా చేయడమే ఈ దాడుల లక్ష్యమని అమెరికా అధికారులు చెబుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

'பிரஷர் ஏறி நொந்து போயிருக்கேன்!' – 20% கமிஷன் சர்ச்சை; கொதிக்கும் தவெக எம்.எல்.ஏ குழந்தைராணி!

சிவகங்கையில் VB-G RAM G வேலைவாய்ப்புத் திட்டத்தின் ஒப்பந்தத்தில் தவெக எம்.எல்.ஏ...

ഇസ്‌ലാമോഫോബിയക്കെതിരായ ബില്‍, LGBT സപ്പോട്ടര്‍; ട്രംപിനെ അടിമുടി എതിര്‍ത്ത് വിജയിച്ച ഇല്‍ഹാന്‍ ഉമര്‍

വംശീയ അധിക്ഷേപങ്ങള്‍, ഇസ്‌ലാമോഫോബിക് പ്രചാരണം, വ്യക്തിപരമായ ആരോപണങ്ങള്‍, ഫെഡറല്‍ അന്വേഷണം… അമേരിക്കന്‍...