19
May, 2026

A News 365Times Venture

19
Tuesday
May, 2026

A News 365Times Venture

West Bengal: బెంగాల్‌లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం

Date:

West Bengal: బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తన దూకుడును చూపిస్తోంది. సీఎం సువేందు అధికారి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రెండో కేబినెట్ సమావేశం అనంతరం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. మహిళలకు రూ. 3000 సహాయాన్ని ఆమోదించారు. ఇదిలా ఉంటే మదర్సా శాఖ, సమాచార మరియు సాంస్కృతిక శాఖల పరిధిలోని మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయాలని బెంగాల్ కేబినెట్ నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు.

Read Also: Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!

బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా, జూన్ 1 నుండి మహిళలకు 3,000 సహాయాలు అందించే “అన్నపూర్ణ యోజన”ను కూడా ఇది ఆమోదించింది. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నారు. సోమవారం నాడు సీఎం సువేందు అధికారి తన మొదటి ‘‘జనతా దర్బార్’’ను నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను విన్నారు. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ సాధించలేని విజయాలను తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే సాధిస్తుందని బీజేపీ చెబుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഉമര്‍ ഖാലിദിനും ഷര്‍ജീലിനും ജാമ്യം നിഷേധിച്ച വിധിയോട് വിയോജിച്ച് സുപ്രീംകോടതി

ന്യൂദല്‍ഹി: പൗരത്വ സമരകാലത്തെ കേസുകളില്‍ വിചാരണ തടവില്‍ കഴിയുന്ന ഉമര്‍ ഖാലിദിനും...

Iran: "கத்தார், சவுதி, அமீரகம் கேட்டுகொண்டதால் தற்காலிக போர் நிறுத்தம்; ஆனால்…"- ட்ரம்ப் அறிவிப்பு

"ஈரானுக்குக் காலம் கடந்து கொண்டிருக்கிறது. எவ்வளவு சீக்கிரம் முடியுமோ, அவ்வளவு வேகமாகச்...

Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్‌బోర్డులు.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

Deputy CM Pawan Kalyan: అమరావతిలో పంచాయతీరాజ్ మరియు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్...

ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬದಲಾವಣೆಯಾದ್ರೆ ಪರಮೇಶ್ವರ್ ಸಿಎಂ ಆಗಲಿ- ಕೆ.ಎನ್ ರಾಜಣ್ಣ

ತುಮಕೂರು,ಮೇ,18,2026 (www.justkannada.in):  ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬದಲಾವಣೆಯಾದರೇ ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್...