17
April, 2026

A News 365Times Venture

17
Friday
April, 2026

A News 365Times Venture

GT vs KKR: విక్టరీ కోసం కోల్‌కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Date:

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగే 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ చేయనుంది.

Also Read:Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..

19వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అజింక్య రహానే ఈరోజు విజయంతో తన ఖాతాను తెరవాలని చూస్తున్నాడు. మరోవైపు, తమ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ బలంగా పుంజుకుంది. శుభ్‌మన్ గిల్ వరుసగా మూడో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: అజింక్యా రహానే (c), టిమ్ సీఫెర్ట్ (WK), సునీల్ నరైన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (c), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്ത്രീകളുടെ ക്രോധം നിങ്ങളറിയും; ഡി.എം.കെ അടക്കമുള്ള പ്രതിപക്ഷ കക്ഷികള്‍ക്കെതിരെ അമിത് ഷാ

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണ ഭേദഗതി ബില്‍ പരാജയപ്പെട്ടതിന് പിന്നാലെ പ്രതിപക്ഷ പാര്‍ട്ടികള്‍ക്കെതിരെ...

Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

నేడు లోక్‌సభ వేదికగా జరిగిన పరిణామాలు భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక...

ಮೈಸೂರು: ಮನೆಯೊಳಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡು ಆತಂಕ ಸೃಷ್ಟಿಸಿದ ಚಿರತೆ ಸೆರೆ

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್, 17,2026 (www.justkannada.in):  ಮೈಸೂರಿನ ಸಿದ್ದಾರ್ಥನಗರದ ಮನೆಯೊಂದರಲ್ಲಿ ಗಂಡು...