17
April, 2026

A News 365Times Venture

17
Friday
April, 2026

A News 365Times Venture

Nepal vs Italy: ఇటలీ సంచలనం.. 10 వికెట్లతో అద్భుత విజయం!

Date:

Nepal vs Italy: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-C మ్యాచ్‌లో ఇటలీ జట్టు నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 12.4 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది.

The Paradise Release Date: ఇట్స్ అఫీషియల్.. నాని రక్తపాతం సృష్టించడానికి డేట్ ఫిక్స్!

మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్ 27 పరుగులు, రోహిత్ పౌడెల్ 23 పరుగులు, ఆసిఫ్ షేక్ 20 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులను రాబట్టారు. చివర్లో కరణ్ KC 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కలుగమాగే 3 వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశాడు. దీనితో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే బెన్ మనేంటి 2 వికెట్లు తీసి అతనికి మంచి సహకారం అందించాడు.

Jos Buttler: 122 మీటర్ల క్యాచ్.. గిన్నిస్ బుక్‌లో చేరిన జోస్ బట్లర్!

124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఓపెనర్లు అద్భుత ఆరంభం అందించారు. జస్టిన్ మోస్కా 60 (44 బంతులు), ఆంథోనీ మోస్కా 62 (32 బంతులు) నాటౌట్ ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు అజేయ భాగస్వామ్యం నమోదు చేసి నేపాల్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీనితో ఇటలీ 10 వికెట్లతో అద్భుత విజయం సాధించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മന്തിക്കടയുടെ വിഷുപരസ്യത്തിൽ ശ്രീകൃഷ്ണൻ; സംഘപരിവാർ പ്രവർത്തകന്റെ പരാതിയിൽ ഉടമയെ അറസ്റ്റ് ചെയ്ത പോലീസ്

ആലപ്പുഴ: മന്തിക്കടയുടെ വിഷുപരസ്യത്തിൽ ശ്രീകൃഷ്ണന്റെ ചിത്രം ഉപയോഗിച്ചതിൽ കടയുടമയെ അറസ്റ്റ് ചെയ്ത്...

"பெண் தெய்வமான காளியும் கருப்பு உடைதான் அணிந்துள்ளார்.!"- மோடியின் விமர்சனத்திற்கு கனிமொழி பதிலடி

மகளிர் இடஒதுக்கீடு மசோதா மற்றும் தொகுதி மறுவரையறை மசோதா மீதான விவாதம்...

Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్‌లో దబిడిదిబిడే..

క్రికెట్ అనేది కేవలం గణాంకాలు, స్కోర్లకే పరిమితం కాదు.. సరైన గురువుల...

ಸಚಿವ ಜಮೀರ್ ಬಗ್ಗೆ ವದಂತಿ: ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸ್ಪಷ್ಟನೆ ಕೊಡಬೇಕು- ಬಿಕೆ ಹರಿಪ್ರಸಾದ್ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,17,2026 (www.justkannada.in):  ಸಚಿವ ಜಮೀರ್ ಅಹ್ಮದ್ ಖಾನ್ ಅವರಿಗೂ ಉಪಚುನಾವಣಾ...