27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..

Date:

Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రివర్గం కీలక భేటీ కాబోతోంది. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ భేటీలో చర్చలు, తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

దీనికి ముందు లోక్‌సభ, రాజ్యసభ తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. లోక్‌సభ నవంబర్ 30న సమావేశం కానుంది. రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశం కానుంది. ఉభయసభల సమావేశాలు డిసెంబర్ 3 వరకు కొనసాగే అవకాశం ఉంది.

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును నవంబర్ 30న లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ కూడా దృష్టి పెట్టింది. తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 27న సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ టీమ్ సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കൊള്ളാമല്ലോ ഷാഫീ… നീ ഉമ്മന്‍ചാണ്ടി സാറിനെ പറ്റിച്ചവനാണല്ലേ: പാലക്കാട് ഷാഫി പറമ്പിലിനെതിരെ ഫ്‌ളക്‌സ് ബോര്‍ഡുകള്‍

പാലക്കാട്: കോണ്‍ഗ്രസ് നേതാവ് ഷാഫി പറമ്പില്‍ എം.എല്‍.എയെ പരിഹസിച്ച് പാലക്കാട് ഫ്‌ളക്‌സ്...

கள்ளக்குறிச்சி எம்.எல்.ஏ கைது: "முதல்வர் விஜய் நீங்க கைது பண்ணல, நாங்க கைது பண்ண வெச்சோம்"- இபிஎஸ்

மாவட்ட பெண் ஆட்சியருக்கு ஆபாசக் குறுஞ்செய்திகள் அனுப்பிய விவகாரத்தில் கள்ளக்குறிச்சி தவெக...

നാളെ തന്നെ ദീപം തെളിയിക്കണം: തമിഴ്‌നാട് സര്‍ക്കാരിന്റേത് കോടതി ഉത്തരവിന്റെ ലംഘനം: സുപ്രീം കോടതി

ചെന്നൈ: മധുരയിലെ തിരുപ്രംകുണ്ഡ്രത്ത് കാര്‍ത്തിക ദീപം തെളിയിക്കാന്‍ ഉത്തരവുണ്ടായിട്ടും നടപ്പിലാക്കത്തത് എന്തുകൊണ്ടെന്ന്...

திருப்பரங்குன்றம்: "பிடிவாதத்தை கைவிட்டு நீதிமன்றத்தின் உத்தரவுக்கு மதிப்பளிக்க வேண்டும்"- அண்ணாமலை

திருப்பரங்குன்றம் மலை உச்சியில் நாளை தீபம் ஏற்ற வேண்டும் என்று உச்ச...