7
November, 2026

A News 365Times Venture

7
Saturday
November, 2026

A News 365Times Venture

AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు

Date:

AP Onion Prices: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలకు చెక్ పెడుతూ, వినియోగదారులకు సరసమైన ధరలకే ఉల్లిపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మార్కెట్ ఇంటర్వెన్షన్‌లో భాగంగా మహారాష్ట్ర నుంచి NCCF ద్వారా నాసిక్ నుంచి దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ప్రత్యేక రైల్వే వ్యాగన్ల ద్వారా రాష్ట్రానికి రప్పించింది. ఈ ఉల్లిపాయలను రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్ల ద్వారా కిలో కేవలం రూ.35 కే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరల విపరీతమైన పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ఎంతో తక్కువ ధరకు లభిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగదారులు, సామాన్య ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ജയ്ഭീം വിളിച്ച് ദേശീയ പതാകയേന്തി ദീപ്‌കെ; റാലി നയിച്ച് പ്രകാശ് രാജ്: കൊച്ചിയില്‍ ജന്തര്‍ മന്തര്‍

കൊച്ചി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജിയും എസ്.ഐ.ആര്‍ റദ്ദാക്കലും...

"சினிமா ஷூட்டிங் போல மேக்கப் போட்டு நூலகத்தை திறந்து வைத்தால் போதுமா?"- எடப்பாடி விமர்சனம்

பெரியார் நூலகப் புத்தகக் கொள்முதல் முறைகேடு யார் ஆட்சியில் நடந்தது என்பது...

എല്ലാവരും മോദിയെപ്പോലെയാവാന്‍ നോക്കുകയാണോ? കാലടിയിലെ സമരത്തിന് പിന്തുണയുമായി പ്രകാശ് രാജ്

കാലടി: കാലടി സംസ്‌കൃത സര്‍വകലാശാലയിലെ വിദ്യാര്‍ഥികള്‍ നടത്തുന്ന സമരത്തിന് പിന്തുണയുമായി നടനും...

எல்லாக் குற்றங்களுக்கும் ஜாமீன் கிடைக்குமா? – சட்டம் சொல்வது என்ன? – 12

“எல்லா மீனும் இருக்கு... ஆனா ஜாமீன் மட்டும் இல்லையாம்!” வடிவேலுவின் இந்தக்...