23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!

Date:

CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను బిగ్ రిలీఫ్ లభించింది. బుధవారం ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 13న ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 10న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తో పాటు వీరిద్దరిని అదుపులోకి విమానంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ‘‘పీస్ బాండ్’’పై సంతకాలు చేసి శాంతభద్రతలకు విఘాతం కలిగించమని హామీ ఇచ్చారు. అయితే, అక్టోబర్ 13న వీటిని ఉల్లంఘించి జంతన్ మంతర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు 7 రోజులు పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

మరోవైపు, తమ నాయకుల్ని ఉద్దేశపూర్వకంగా బెయిల్ ఇవ్వకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ సీజేపీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారించింది. బాండ్ ఉల్లంఘించడాన్ని హైకోర్టు ముఖ్యంగా ప్రస్తావించింది. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ఇదే సమయలో నిరసన తెలపడానికి మరో మూడు ప్రదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించింది. విద్యార్థుల నిరసనలుగా ప్రారంభమై హింసకు దారి తీసిన ప్రపంచ సంఘటనలను కూడా హైకోర్టు ప్రస్తావించింది. రాంకా, దాస్‌లు జెన్-జీ కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കന്നുകാലികളെ ബാധിക്കുന്ന ഷമോണ്ട വൈറസ് ബാധിച്ച് ഒരു മരണം: പൊതുജനങ്ങള്‍ക്ക് ആരോഗ്യപരമായ ഭീഷണിയില്ലെന്ന് ഫ്രഞ്ച് സര്‍ക്കാര്‍

ജനീവ: കന്നുകാലികളെ ബാധിക്കുന്ന ഷമോണ്ട വൈറസ് ആദ്യമായി മനുഷ്യനില്‍ കണ്ടത്തിയതായി ലോകാരോഗ്യ...

புதிய தலைமைச் செயலகம்: 'தமிழ்நாட்டில் நடப்பது மக்கள் ஆட்சியா, ஜோதிடர் ஆட்சியா?'- கனிமொழி கேள்வி

"தமிழ்நாட்டில் நடப்பது மக்கள் ஆட்சியா, ஜோதிடர் ஆட்சியா?" என்று திமுக எம்.பி...

മോഷണത്തിനായാണ് തന്നെ വിളിച്ചതെന്ന് അറിയില്ലായിരുന്നു: പെട്ടുപോയതാണെന്ന് കെ.എം.സി.സി കവര്‍ച്ചയില്‍ കീഴടങ്ങിയ ബി.ജെ.പി നേതാവ്

കോഴിക്കോട്: ജോലി വാഗ്ദാനം ചെയ്താണ് തന്നെ കൊണ്ടുപോയതെന്നും മോഷണമാണ് ഉദ്ദേശമെന്ന് അറിയില്ലായിരുന്നു...

“ஒன்றிய அரசின் உத்தரவுக்கு முதல்வர் விஜய் அடிபணிந்துள்ளது, மிகப்பெரிய தலைகுனிவு" – சீமான்

தமிழ்நாட்டின் இருமொழிக் கொள்கைக்கு மாறாக காவல்துறை கொடி நாள் பேட்ஜில் தமிழைத்...