4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

CJP Protest: కాక్రో‌చ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు

Date:

CJP Protest: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిర్వహించిన నిరసన కార్యక్రమంపై పోలీస్ యాక్షన్ మొదలైంది. నిరసన నిర్వాహకులతో పాటు 400-500 మంది గుర్తుతెలియని సీజేపీ మద్దతుదారులు, నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసులు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 189, 223, అలాగే మహారాష్ట్ర పోలీస్ చట్టంలోని సెక్షన్లు 37(1)(3), 135 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

శివాజీ పార్క్‌లో అనుమతి లేకున్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడంపై పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, సీజేపీ నిరసనల్లో మైనర్ పిల్లల్ని ‘‘రక్షణ కవచాలు’’గా ఉపయోగించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్పందించింది. ఈ అంశంపై ముంబై పోలీస్ కమిషనర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖలకు నోటీసులు జారీ చేసింది. మైనర్లను ప్లాన్ ప్రకారం ఉపయోగించుకున్నారా? అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೈಸೂರು ದಸರಾ ಚಿತ್ರಕಲಾ ಸ್ಪರ್ಧೆ: ವಿಜೇತ ಮಕ್ಕಳಿಗೆ ಬಹುಮಾನವಾಗಿ ಸೈಕಲ್ ವಿತರಣೆ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,3,2026 (www.justkannada.in):  ನಾಡಹಬ್ಬ ಮೈಸೂರು ದಸರಾ-2026 ಅಂಗವಾಗಿ ದಸರಾ ಚಿತ್ರಸಂತೆ...

ശ്രീലേഖക്ക് ആരോഗ്യ പ്രശ്നങ്ങള്‍, ജനപ്രതിനിധിയായി പ്രവര്‍ത്തിക്കാന്‍ കഴിയില്ലെന്ന ഉത്കണ്ഠ അവര്‍ക്കുണ്ട്: ബാക്കിയെല്ലാം മാധ്യമസൃഷ്ടി: എസ്. സുരേഷ്

തിരുവനന്തപുരം: ആര്‍. ശ്രീലേഖയ്ക്ക് ആരോഗ്യപ്രശ്‌നങ്ങളാണെന്നും അവര്‍ രാജിവെച്ചുവെന്ന വാര്‍ത്ത മാധ്യമ സൃഷ്ടിയാണെന്നും...

“இடைத்தேர்தலில் ஆளுங்கட்சி வெற்றி பெறுவது தான் வழக்கம்..!” – சபாநாயகர் ஜேசிடி பிரபாகர்

திண்டுக்கல்லில் தனியார் நிகழ்ச்சியில் கலந்து கொள்ள வந்த தமிழ்நாடு சபாநாயகர் ஜே.சி.டி.பிரபாகர்...

ಅ,6 ರಂದು ಮೈಸೂರು ಪಾಲಿಕೆಯಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಕುಂದುಕೊರತೆ ಸಭೆ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,3,2026 (www.justkannada.in): ಇ-ಖಾತಾ ಯುಎಲ್‌ಎಂಎಸ್ (ULMS)ನಲ್ಲಿ ಕಟ್ಟಡ ನಕ್ಷೆ ಪಡೆಯಲು...