4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..

Date:

Mad Sandhu: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు శనివారం దారుణహత్యకు గురయ్యారు. అమృత్‌సర్‌లో జరిగిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై కాల్పుల గాయాలతో పడి ఉన్న సంధును ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాల్పులకు గల కారణాలు, ఘటనకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎవరు కాల్చి చంపారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర వివరాలను పరిశీలిస్తున్నారు. మ్యాడ్ సంధు మేకప్, సినిమా రంగం, జెండర్ అంశాలపై పాడ్‌కాస్ట్‌లలో తరచూ మాట్లాడేవారు. సోషల్ మీడియాలో ఆయనకు తరచూ హోమోఫోబిక్ ట్రోలింగ్(స్వలింగ సంపర్కుల పట్ల ద్వేషం) ఎదురయ్యేది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇത് ബാബ്രി-മന്ദിർ രാഷ്ട്രീയത്തിനുള്ള സമയമല്ല’: ബംഗാൾ ഉപതെരഞ്ഞെടുപ്പിൽ ന്യൂനപക്ഷ വോട്ട് ലക്ഷ്യമിട്ട് ബി.ജെ.പി

മുർഷിദാബാദ്: പശ്ചിമ ബംഗാളിലെ റെജിനഗർ നിയമസഭാ ഉപതെരഞ്ഞെടുപ്പിൽ പതിവ് രാഷ്ട്രീയ ശൈലി...

செங்கல்பட்டு: "வீடு கட்டித் தந்தும் வீடில்லாத நிலை" – கொடப்பட்டணம் இருளர்களின் கோரிக்கை என்ன?

செங்கல்பட்டு மாவட்டம், செய்யூர் வட்டம், கொடப்பட்டணத்தில் உள்ள இருளர் குடியிருப்பு ஊரக...