15
April, 2026

A News 365Times Venture

15
Wednesday
April, 2026

A News 365Times Venture

Tollywood : టాలీవుడ్‌లో సంప్రదాయనీ.. బాలీవుడ్‌‌లో సుద్దపూసనీ రోల్స్ చేస్తున్న క్యూట్ బ్యూటీ

Date:

టాలీవుడ్‪లో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ సెపరేట్ పాథ్ ఏర్పాట్ చేసుకుంటోన్న మృణాల్ ఠాకూర్‌ను మరో మధుబాల, మరో స్మితా పాటిల్ అంటూ దర్శకులు పొగిడేశారు. కానీ ఈ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోలేదు మేడమ్. తాను హోమ్లీ హీరోయిన్ కాదని మరోసారి ఫ్రూవ్ చేసింది. టాలీవుడ్‌లో ఒకలా, బాలీవుడ్‌లో మరోలా కనిపిస్తూ తనలోని డ్యూయెల్ షేడ్స్ చూపించేస్తోంది ఈ సీతామహాలక్ష్మీ.

Also Read : Kollywood : కార్తీక్ సుబ్బరాజ్‌ను లైట్ తీసుకుంటోన్న కోలీవుడ్ స్టార్స్

సీతారామంతో సీతామహాలక్ష్మీగా మృణాల్‌ను ఓన్ చేసేసుకున్నారు.. అదే టైంలో బాలీవుడ్‪లో లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ అండ్ లిప్ కిస్ సీన్లతో టాలీవుడ్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత హాయ్ నాన్నతో కవర్ చేసేసింది. తాజాగా డెకాయిట్‌లో సరస్వతి, జూలియట్‌గా మరోసారి తన మార్క్ యాక్టింగ్‌తో ఫిదా చేసింది. దీంతో టీమ్ ఏంటీ.. స్టార్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆమెను ప్రశంసలతో ముంచేశారు.  తెలుగు ఇండస్ట్రీలో సంప్రదాయనీ రోల్స్ చేస్తోన్న మృణాల్.. బాలీవుడ్ వెళ్లే సరికి సుద్దపూసనీ రోల్స్ చేస్తూ ఇక్కడి ఆడియన్స్‌కు షాకిస్తోంది. ఆమె నెక్ట్స్ బాలీవుడ్ ఫిల్మ్ హే జవానీతో ఇష్క్ హోనా హై‌లో గ్లామర్ లుక్స్‌లో కనిపిస్తోంది మృణాల్. నార్త్ బెల్ట్‌కు తగ్గట్టుగా స్కిన్ షో చేస్తోంది. పూజా హెగ్డేతో పోటీ పడుతూ మరింత హోయలొలికిస్తోంది. వరుణ్‌ ధావన్‌తో కలిసి రొమాన్స్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో నెట్టింట్లో ట్రోలర్స్‌కు పని కల్పించిన మృణాల్.. నెక్ట్స్ ఏ టాలీవుడ్ సినిమాతో ఇక్కడి ఆడియన్స్ కూల్ చేస్తుందో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സമാധാനത്തിനായി നാലിന കരാര്‍; പശ്ചിമേഷ്യന്‍ രാജ്യങ്ങളുടെ പരമാധികാരം സംരക്ഷിക്കണം: ചൈന

ബെയ്ജിങ്: പശ്ചിമേഷ്യയിലേയും ഗള്‍ഫ് മേഖലയിലേയും മുഴുവന്‍ രാജ്യങ്ങളുടെയും പരമാധികാരവും സുരക്ഷയും പൂര്‍ണമായി...

Delimitation: "அமித்ஷாவின் பதிலை ரிலே பண்ணுவதற்கு இபிஎஸ் என்ன ஒலிபெருக்கியா?" – ப.சிதம்பரம் கேள்வி

கோவை தனியார் ஹோட்டலில் முன்னாள் மத்திய அமைச்சர் ப.சிதம்பரம் இன்று செய்தியாளர்களைச்...

ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಠದ ಸೇವೆಗೆ ಮೆಚ್ಚುಗೆ: ಸ್ವದೇಶಿ ಆಹಾರ, ಸ್ವಚ್ಛತೆ , ಅರಣ್ಯ ರಕ್ಷಣೆಗೆ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಕರೆ

ಮಂಡ್ಯ,ಏಪ್ರಿಲ್,15,2026 (www.justkannada.in): ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಠವು ಸಮಾಜಕ್ಕೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡುತ್ತಿದೆ....

ഇസ്രഈലിന് തിരിച്ചടി; പ്രതിരോധ കരാറുകളില്‍ നിന്ന് പിന്മാറി ഇറ്റലി

ടെഹ്‌റാന്‍: പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷം തുടരുന്നതിനിടെ കൂടുതല്‍ ഒറ്റപ്പെട്ട് ഇസ്രഈല്‍. ഇസ്രഈലുമായുള്ള എല്ലാ...