24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Mirai : మిరాయ్ లో ‘రాముడు’గా టాలీవుడ్ స్టార్ హీరో

Date:

హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా.. నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది.

Also Read : Tollywood : టాలీవుడ్‌కు మరో లోకల్ హీరోయిన్ దొరికేసిందోచ్

పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు హీరో తేజ సజ్జా. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినపుడు చివర్లో రాముడు పాత్రకు సంబంధించి చిన్న పాటి క్లిప్ ను చూపించారు. కానీ ఆ ఫేస్ ఎవరనేది క్లారిటీగా చూపించలేదు. విశ్వసనీయ సమాచారం ఏంటంటే మిరాయ్ లో రాముడి పాత్రలో కనిపించబోయేది ఎవరో కాదు టాలీవుడ్ భల్లాల దేవ.. మన దగ్గుబాటి రానా. ఈ సినిమా కథ నచ్చడంతో తేజా సజ్జా కోసం రాముడి పాత్రలో నటించాడట రానా. సెకండాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలలో రాముడి ఎంట్రీ ఉండబోతుందని ఆడియెన్స్ కు బెస్ట్ సినిమా ఎక్స్పీరియెన్స్ నిస్తుందని టీమ్ భావిస్తోంది. అలాగే ఈ సినిమాలో మరొక సర్ప్రైజ్ కూడా ఉందట. మిరాయ్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు తేజా సజ్జా అలాగే మంచు మనోజ్. విలన్ గా తనకు స్పెషల్ ఇమేజ్ తీసుకువస్తుందని మనోజ్ నమ్మకంగా ఉన్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഓസ്‌ട്രേലിയന്‍ സര്‍ക്കാര്‍ ഹെല്‍ത്ത് കെയര്‍ ഡാറ്റാബേസ് ഹാക്ക് ചെയ്ത് ഓപ്പണ്‍ എ.ഐ ഏജന്റ്: അറിഞ്ഞത് മാസങ്ങള്‍ക്കുശേഷം

ന്യൂയോര്‍ക്ക്: ഓസ്‌ട്രേലിയയുടെ ആരോഗ്യവകുപ്പിന്റെ വെബ്‌സൈറ്റ് ഹാക്ക് ചെയ്ത് സ്വകാര്യഡാറ്റയിലേക്ക് നുഴഞ്ഞുകയറി ഓപ്പണ്‍...

தேர்தல் ஆணையம்: “இதனால்தான் இந்த விவகாரம் சர்ச்சையாகியுள்ளது..!" – முன்னாள் ஆணையர் சொல்வதென்ன?

தேர்தல் ஆணையத்தில் பெரும்பான்மை உறுப்பினர்களின் ஆதரவோ அல்லது ஒருமித்த கருத்தோ இன்றி...

AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం...

കുടുംബ കലഹങ്ങള്‍ വേണ്ട; എ.ഐ ക്യാമറ നിയമ ലംഘന നോട്ടീസുകളില്‍ ചിത്രങ്ങള്‍ ഒഴിവാക്കാന്‍ എം.വി.ഡി

തിരുവനന്തപുരം: മോട്ടോര്‍ വാഹന വകുപ്പിന്റെ എ.ഐ ക്യാമറകള്‍ വഴിയുള്ള നിയമലംഘനങ്ങള്‍ പരിശോധിക്കുന്നതിനുള്ള...