21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Heart Attack: ఆగిన ట్రాఫిక్‌ ఏఎస్సై గుండె.. కారు డ్రైవ్‌ చేస్తుండగానే మృతి

Date:

Heart Attack: గుండెపోటు ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది.. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.. నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉన్నవాళ్లు.. కనీస వ్యాయామం చేయని వాళ్లు అనే తేడాలేకుండా.. ఈ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.. ఇక, పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనూ ఎంతో మంది గుండె పోటుకు బలిఅయ్యారు.. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ఎస్సై గుండెపోటుతో మృతిచెందాడు.. తుళ్లూరు ట్రాఫిక్‌ ఏఎస్సైగా పనిచేస్తున్న రవీంద్ర.. ఈ రోజు మందడంలో విధులు ముగించుకుని కారు డ్రైవ్ చేస్తూ గుంటూరు వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు.. తుళ్ళూరు దాటగానే ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కారు ఆపారు రవీంద్ర. కొద్దిసేపటికే కారులోనే ప్రాణాలు కోల్పోయాడు.. కారు అద్దాలు పగులగొట్టి రవీంద్రను బయటకు తీశారు స్థానిక పోలీసులు. తుళ్లూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఏఎస్సై రవీంధ్ర మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. రవీంద్ర వయస్సు 55 సంవత్సరాలుగా చెబుతున్నారు..

Read Also: TDP MLA in Controversy: వివాదంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೈಸೂರು ದಸರಾ ಗೋಲ್ಡ್ ಕಾರ್ಡ್ ಬುಕ್ಕಿಂಗ್ ಆರಂಭ: 6,500 ರೂ ದರ ನಿಗದಿ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,21,2026 (www.justkannada.in):  ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ದಿನಗಣನೆ ಆರಂಭವಾಗಿದ್ದು,ಸಿದ್ದತೆ...

"தேவஸ்வம் போர்டின் மிகப்பெரிய பலவீனம்" – சபரிமலையில் அரவணை தட்டுப்பாட்டால் ஆவேசமான அமைச்சர்!

புரட்டாசி (கன்னி) மாத பூஜைகளுக்காக சபரிமலை ஐயப்ப சுவாமி கோயில் திருநடை...

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు.. వివరాలిలా..

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తక్షణమే అమల్లోకి...