31
May, 2026

A News 365Times Venture

31
Sunday
May, 2026

A News 365Times Venture

Gokulam Signature Jewels : గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ కొత్త షోరూమ్‌ కూకట్‌పల్లిలో.. రేపే ప్రారంభం

Date:

గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ హైదరాబాద్ లో కొత్త షోరూమ్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. తన సెకండ్ అవుట్ లెట్ ని కేపీహెచ్ బీలో గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించింది. రేపు అనగా మే 04 (సోమవారం)న ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వాసవి శ్రీ శ్రీ సిగ్నేచర్స్ కేపీహెచ్ బీ 5th ఫేజ్, అపోజిట్ నెక్సస్ మాల్ కూకట్ పల్లిలో ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా కొత్త షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గోకులం సిగ్నేచర్స్ ప్రకటన విడుదల చేసింది.

Gokulam Invitation

మా కొత్త అవుట్‌లెట్ లో ప్రత్యేకమైన నీలా కలెక్షన్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది స్థిరమైన లగ్జరీ, ఆధునిక చక్కదనాన్ని కలిగి ఉన్న ప్రయోగశాలలో డెవలప్ చేసిన వజ్రాల ఆభరణాల ప్రత్యేక సేకరణ అని తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా సిల్వర్ జువెలరీ, ల్యాబ్‌ డైమండ్‌ జువెలరీని ప్రజలకు పరిచయం చేయనుంది. గోకులం పేరుతో సిగ్నేచర్‌ సిల్వర్‌ ఆర్టికల్స్‌ షోరూమ్‌ను కూకట్‌పల్లిలో ప్రారంభించబోతోంది. మొదటి నుంచి కూడా అంకిత భావంతో పని చేసి వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఉత్పత్తులు డిజైన్ చేయడం వీళ్ల స్టైల్. అందుకే మార్కెట్ లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే టాప్ బ్రాండ్‌గా సత్తా చాటుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഫലസ്തീന്‍ ആക്ഷന്റെ വിവരങ്ങള്‍ ചോര്‍ത്തണം; ബ്രിട്ടിഷ് പൊലീസ് ചാരപ്പണിക്ക് സമീപിച്ചതായി കഫെ ഉടമ

മാഞ്ചസ്റ്റര്‍: ബ്രിട്ടണില്‍ പ്രവര്‍ത്തിക്കുന്ന സംഘടനയായ ഫലസ്തീന്‍ ആക്ഷനില്‍ നിന്ന് വിവരങ്ങള്‍ ചോര്‍ത്താനായി...

'எப்பேற்பட்ட அதிகாரிகள் இருந்த துறை தெரியுமா?' – அருண் ஐ.பி.எஸ்ஸை கடுமையாக கண்டித்த நீதிபதிகள்!

தனியார் கட்டுமான நிறுவன உரிமையாளர் சந்தோஷ் சர்மா குண்டர் சட்டத்தில் சிறையில்...

‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో రాజస్థాన్...

ರಾಜ್ಯದಲ್ಲಿ 5 ಗ್ಯಾರಂಟಿ ಜಾರಿ : ಉತ್ತಮ ಆಡಳಿತ ನೀಡಲು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೇನೆ- CLP  ಸಭೆಯಲ್ಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ನುಡಿ

ಬೆಂಗಳೂರು,ಮೇ,30,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ 5 ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳನ್ನ ಜಾರಿ ಮಾಡುವ...