15
April, 2026

A News 365Times Venture

15
Wednesday
April, 2026

A News 365Times Venture

Road Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థులు సహా ఆరుగురు మృతి..!

Date:

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వద్ద కారు భీభత్సం సృష్టించింది.. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది.. ఇంట్లో ఉన్న రమణయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అయితే, హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు.. మృతులను నరేష్, అభిసాయి, నారాయణ, యజ్ఞేష్, అభిషేక్‌, రమణయ్యగా గుర్తించారు.. అయితే, ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో.. నవనీత్ రెడ్డి అనే విద్యార్థి మాత్రం ప్రాణాలు బయటపడ్డాడు.. మృతుల్లో ఐదుగురు నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులుగా చెబుతున్నారు.. చేతికి అందివచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തോല്‍ക്കുമെന്ന ഭയം വ്യക്തമാണ്, ഫെഡറല്‍ തത്വത്തെ തകര്‍ക്കാന്‍ അനുവദിക്കില്ല; മണ്ഡലപുനര്‍നിര്‍ണയത്തില്‍ പ്രകാശ് രാജ്

ന്യൂദല്‍ഹി: മണ്ഡലപുനര്‍നിര്‍ണയത്തില്‍ കേന്ദ്ര സര്‍ക്കാരിനെതിരെ വിമര്‍ശനവുമായി പ്രകാശ് രാജ്. തോല്‍ക്കുമെന്ന ഭയത്തിന്റെ...

'டார்கெட் 1 லட்சம் வாக்குகள்!' – பெரம்பூரில் வெல்வாரா விஜய்? |களநிலவரம் ஓர் அலசல்!

தவெக தலைவர் விஜய் பெரம்பூர், திருச்சி கிழக்கு என இரண்டு தொகுதிகளில்...

TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

TCS Nashik Case: ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవో...

ಹಿರಿಯ ಶಾಸಕರ ಜೊತೆ ಐವರು ಹೊಸ ಶಾಸಕರಿಗೂ ಸಚಿವ ಸ್ಥಾನ ನೀಡಲಿ- ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕ ಆಗ್ರಹ

ದಾವಣಗೆರೆ,ಏಪ್ರಿಲ್,14,2026 (www.justkannada.in): ಸಚಿವ ಸಂಪುಟ ಪುನಾರಚನೆಗೆ ಆಗ್ರಹಿಸಿ ಹಿರಿಯ ಶಾಸಕರು...