29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్

Date:

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఎయిర్ పోర్టు దగ్గర కాపు కాసిన సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కసిరెడ్డి. మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు కసిరెడ్డి.. రేపు విచారణకు వస్తానంటూ ఈ మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.

Also Read:Extramarital Affairs: పెరిగిపోతున్న ఇల్లీగల్ ఎఫైర్స్.. భర్తలనే చంపేస్తారా..?

ఇప్పటికే రాజ్ కసిరెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సీఐడీ.. ఇమ్మిగ్రేషన్ సమయంలో ఏపీ పోలిసులకు సమాచారం.. ఇవాళ రాత్రి విజయవాడకి రాజ్ కసి రెడ్డి ను తీసుకువచ్చే అవకాశం.. రాజ్ కసి రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరిచని అధికారులు.. రేపు సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతానని ఇవాళ ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి.. ఇప్పటి వరకు నాలుగు సార్లు సిట్ రాజ్ కసి రెడ్డికి నోటీసులు ఇచ్చినా విచారణకు గైర్హాజరు.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చే వారానికి వాయిదా వేయటంతో విచారణకు వస్తున్నట్టు తెలిపిన రాజ్ కసిరెడ్డి.. రోడ్డు మార్గాన రాజ్ కసి రేడ్డిని విజయవాడ తీసుకు వస్తున్న సెట్.. రేపు విచారణకు వస్తాడో రాడో అని అనుమానంతో అదుపు తీసుకోవడం జరిగింది అని సిట్ అధికారులు చెప్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗസയിലും വെസ്റ്റ് ബാങ്കിലും ഇസ്രഈല്‍ ചെയ്യുന്ന കാര്യങ്ങള്‍ ലോക മനസാക്ഷിക്ക് കളങ്കം: യു.കെ വിദേശകാര്യ സെക്രട്ടറി

ലണ്ടന്‍: ഗസയിലും വെസ്റ്റ് ബാങ്കിലും ഇസ്രഈല്‍ സര്‍ക്കാര്‍ ചെയ്യുന്ന കാര്യങ്ങള്‍ ലോക...

LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..

LPU Students Protest: పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)...

JUSTKANNADA EXCLUSIVE; POCSO ಪ್ರಕರಣ,  ಆರೋಪಿಗೆ 25 ವರ್ಷ ಕಠಿಣ ಜೈಲು.

  ಮೈಸೂರು, SEP.28,2026: POCSO ಪ್ರಕರಣದಲ್ಲಿ ನಂಜನಗೂಡಿನ 40 ವರ್ಷದ ವ್ಯಕ್ತಿಗೆ...