13
April, 2026

A News 365Times Venture

13
Monday
April, 2026

A News 365Times Venture

Peddireddy Ramachandra Reddy: పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయ్..

Date:

పార్టీ పదవులు పొందిన కార్యకర్తలందరికీ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.. పదవులు పొందిన వారందరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయని.. వాటన్నింటినీ పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కరోనా సమయంలో ఇచ్చిన హామీలు చేసింది జగన్ మాత్రమే అన్నారు.. ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారన్నారు. ఎంఏ ఎకనామిక్స్, ఆర్థిక నిపుణుడు అయినా చంద్రబాబు ఇవన్నీ ఎన్నికల ముందు తెలియదా? అని ప్రశ్నించారు‌. చంద్రబాబు లా అబద్దాలు జగన్ చెప్పలేడని… అందుకే ఓడిపోయామన్నారు. చంద్రబాబు తో జగన్ పోల్చుకోలేమన్నారు‌.. నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు తప్ప చంద్రబాబు ఏమీ చేయాలేదని విమర్శించారు.. రాష్ట్రంలో జరిగే అక్రమాలపై వైసీపీ కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు..

READ MORE: Anasuya : మొత్తం విప్పుకొని తిరుగుతా మీకెందుకు.. స్టార్ యాంకర్ బోల్డ్ కామెంట్స్

ఇదిలా ఉండగా.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ బాంబ్‌ పేల్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. 25వ తేదీన రాజ్యసభకు రాజీనామా చేశారు. అయితే, “ఏ రాజకీయపార్టీ లోను చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం.. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.” అని ఆయన పేర్కొన్న విషయం విదితమే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വനിതാ സംവരണമല്ല കേന്ദ്രത്തിന്റെ ലക്ഷ്യം, മണ്ഡല പുനര്‍നിര്‍ണ്ണയം; പ്രത്യേക പാര്‍ലമെന്റ് സമ്മേളനത്തിനെതിരെ സോണിയയും ഖാര്‍ഗെയും

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണം നടപ്പിലാക്കുന്നതിനായുള്ള ഭേദഗതികള്‍ ചര്‍ച്ച ചെയ്യാന്‍ കേന്ദ്ര സര്‍ക്കാര്‍...

`எங்கள் ஆதரவு இவர்களுக்குத்தான்!' – Gen Z தலைமுறை வாக்காளர்களுடன் ஓர் உரையாடல்! | TN Polls 2026

தமிழகத்தில் தேர்தல் நாள் நெருங்க நெருங்க, பிரசாரக் களம் சூடுபிடித்து வருகிறது....

ಮೈಸೂರು: RTO ಕಚೇರಿಯಲ್ಲಿ ಶೌಚಾಲಯವಿಲ್ಲ — ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ತೀವ್ರ ಸಂಕಷ್ಟ

  ಮೈಸೂರು, APRIL.13,2026:  ನಗರದ ಕೇಂದ್ರ RTO ಕಚೇರಿಗೆ ದಿನನಿತ್ಯ ನೂರಾರು...