30
April, 2026

A News 365Times Venture

30
Thursday
April, 2026

A News 365Times Venture

West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..

Date:

West Bengal Exit Poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 29తో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. 294 సీట్లు కలిగిన బెంగాల్‌లో మళ్లీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గెలుస్తుందా? లేక ఈసారి బీజేపీ పాగా వేస్తుందా అనే దానిపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

Read Also: Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయి. తాజాగా వెలువడిన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. బెంగాల్‌లో 192 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని, తృణమూల్ కాంగ్రెస్ 100 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పింది. ఇతరులకు కేవలం రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఓట్ షేర్ ప్రకారంగా చూస్తే బీజేపీ 48 శాతం, టీఎంసీ 38 శాతం, ఇతరులు 14 శాతం ఓట్లను సాధిస్తారని జోస్యం చెప్పింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുസ്‌ലിങ്ങള്‍ മുഖ്യമന്ത്രിയാകരുതെന്ന് ഭരണഘടനയില്‍ എവിടെയെങ്കിലും പറഞ്ഞിട്ടുണ്ടോ? വെള്ളാപ്പള്ളിയോട് ടി.എസ്. ശ്യാംകുമാര്‍

  കോഴിക്കോട്: യു.ഡി.എഫ് അധികാരത്തിലെത്തിയാല്‍ മുസ്‌ലിം ലീഗില്‍ നിന്നും മുഖ്യമന്ത്രിയുണ്ടായേക്കാമെന്ന എസ്.എന്‍.ഡി.പി...

தமிழ்நாடு `டு' மேற்கு வங்கம்; எக்ஸிட் போல் குறித்து மல்லிகார்ஜுன கார்கே சொன்னது என்ன?

புதுச்சேரி, கேரளா, மற்றும் அஸ்ஸாம் ஆகிய மூன்று மாநில சட்டமன்றத் தேர்தல்கள்...

ಶೀಲ ಶಂಕಿಸಿ ಪತ್ನಿ ಕೊಂದಿದ್ದ ಆಪರಾಧಿ ಪತಿಗೆ ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆ ಪ್ರಕಟ.

ಮಂಡ್ಯ. ಏಪ್ರಿಲ್, 30,2026 (www.justkannada.in):  ಶೀಲ ಶಂಕಿಸಿ ಪತ್ನಿಯನ್ನು ಕೊಲೆಗೈದಿದ್ದ...

കാര്യങ്ങള്‍ കൈവിടുന്നു, എണ്ണവില കുതിച്ചുയരുന്നു; ഹോര്‍മുസ് കടലിടുക്ക് തുറക്കാന്‍ അന്താരാഷ്ട്ര സഹായം തേടി അമേരിക്ക

  വാഷിങ്ടണ്‍: ഇറാനുമായുള്ള യുദ്ധം രണ്ട് മാസം പിന്നിടുന്ന സാഹചര്യത്തില്‍ ഹോര്‍മുസ്...