18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Gold-Silver Rates: హమ్మయ్య.. భారీగా దిగొచ్చిన ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే..!

Date:

పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఇటీవల ధరలు భారీగా పెరిగిపోయాయి. శుభకార్యాల సమయంలో పెరిగిపోవడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోయారు. మొత్తానికి శివరాత్రి సమయానికి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,620 తగ్గగా.. కిలో వెండిపై రూ.15,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Triangle Love: వాలెంటైన్ డేకు ముందు ఘోరం.. ట్రయాంగిల్ లవ్‌లో ఎంత ఘోరానికి తెగబడిందంటే..!

తులం గోల్డ్‌పై రూ.2,620 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,400 తగ్గడంతో రూ.1,42,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,960 తగ్గడంతో రూ.1,16,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా.. ఖాతాల్లో రూ.5 వేలు జమ

హమ్మయ్య వెండి ధర కూడా భారీగా దిగొచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2, 80, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,80, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വനിതാ സംവരണ ഭേദഗതി ബില്‍ ലോക്സഭയില്‍ പരാജയപ്പെട്ടു; എന്‍.ഡി.എ സര്‍ക്കാരിന് തിരിച്ചടി

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണ നിയമത്തില്‍ ഭേദഗതി വരുത്തുന്നതിനുള്ള ഭരണഘടനാ ഭേദഗതി ബില്‍...

ஓட்டு கேட்க கிளம்பிய நடிகை, கேட்டை திறக்காத தலைவர்; கட்சியில் சேர்ந்ததும் நடிகருக்குக் கிடைத்த கார்

வரும் வியாழக்கிழமை நடக்கவிருக்கிறது தமிழக சட்டசபைத் தேர்தல். ஆளும் திமுக, காங்கிரஸ்...

Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

నేటి ఆధునిక కాలంలో జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా మారిన ‘మధుమేహం’...

ರೈತರಿಗೆ ಅಗತ್ಯವಿಲ್ಲದ ರಸಗೊಬ್ಬರ ಖರೀದಿಸುವಂತೆ ಒತ್ತಾಯಿಸಿದ್ರೆ ಕ್ರಮ- ಡಿಸಿ ಲಕ್ಷ್ಮಿಕಾಂತ ರೆಡ್ಡಿ ವಾರ್ನಿಂಗ್

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್,17,2026 (www.justkannada.in(www.justkannada.in): ರಸಗೊಬ್ಬರ ಮಾರಾಟಗಾರರು ರೈತರು ಯುರಿಯಾ ಸೇರಿದಂತೆ ...