21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Shocking Incident : ఏందీ దారుణం.. ప్రియురాలి నోటిలో జెలటిన్ స్టిక్ పేల్చి హత్య

Date:

Shocking Incident : కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి రక్షితను ఆమె ప్రియుడు అమానుషంగా హతమార్చాడు. పోలీసుల సమాచారం ప్రకారం, రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, ఆమెకు బిలికేరె గ్రామానికి చెందిన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధమే చివరికి ఆమె ప్రాణాలను బలి తీసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజున రక్షిత ఉన్న హోటల్ గదిలో అకస్మాత్తుగా గట్టిగా పేలుడు శబ్దం వినిపించింది. మొదట అది మొబైల్‌ ఫోన్ పేలినట్లు స్థానికులు భావించారు. అంతేకాకుండా సిద్ధరాజు కూడా ఆ నాటకాన్ని కొనసాగిస్తూ, పేలిన మొబైల్‌ ఫోన్ శిథిలాలను కిటికీ నుంచి బయటకు విసిరేశానని చెప్పాడు.

Congress : వరంగల్ వర్ధన్నపేటలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. నేతల వ్యాఖ్యలతో జోష్

అయితే హోటల్ సిబ్బంది వెతికినప్పుడు బయట ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం అందింది. విచారణలో రక్షిత నోటిలో జెలటిన్ స్టిక్ పెట్టి పేల్చి చంపినట్లు తేలింది. ఈ షాకింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సిద్ధరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ హత్యా సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, ప్రజలు ఇంత క్రూరంగా హత్యకు పాల్పడిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mirabai Chanu: గోల్డ్ మెడల్ కొట్టిన మీరాబాయి చాను!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പാര്‍ട്ടിയുടെ പേര് റീല്‍സ് വെട്രി കഴകം എന്നാക്കണം; വിജയ് ഇപ്പോള്‍ ജനങ്ങള്‍ക്ക് മുന്നിലാണ് അഭിനയിക്കുന്നത്: എം.കെ സ്റ്റാലിന്‍

ചെന്നൈ: തമിഴ്‌നാട് മുഖ്യമന്ത്രി വിജയ്‌ക്കെതിരെ രൂക്ഷ വിമര്‍ശനവുമായി ഡി.എം.കെ നേതാവ് എം.കെ...

Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!

హైదరాబాద్‌లోని మూసాపేట ఆంజనేయ నగర్‌లో ఆదివారం ఉదయం తీవ్ర ఉత్కంఠ రేపిన...

യു.പിയില്‍ ബി.ജെ.പി ഭരണത്തില്‍ തകര്‍ത്തത് 151 അബേദ്ക്കര്‍ പ്രതിമകള്‍: അഖിലേഷ് യാദവ്

ലഖ്‌നൗ: ബി.ജെ.പി ഭരണകാലത്ത് ഉത്തര്‍പ്രദേശില്‍ ഡോ. ബി.ആര്‍ അംബേദ്‌റുടെ 151 പ്രതിമകള്‍...