22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

India Pakistan War: మాపై దాడి చేస్తే.. భారత్పై అణు బాంబులతో దాడి చేస్తామని పాక్ హెచ్చరిక

Date:

India Pakistan War: భారత్ ను రెచ్చగొట్టేలా రష్యాలోని పాకిస్తాన్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీద్ జమాలీ వ్యాఖ్యలు చేశాడు. పాక్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇస్లామాబాద్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందని అన్నారు. పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని నిర్ణయించినట్లు మరికొన్ని లీక్ అయిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు. ఒకవేళ పాక్ పై దాడి జరిగితే ఆ తర్వాత భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని పాక్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ హెచ్చరించాడు.

Read Also: Heavy Rain In AP: ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. నీట్ అభ్యర్థులు ఇబ్బందులు!

ఇక, పాకిస్తాన్ పై భారతదేశం దాడికి పాల్పడిన వెంటనే అణు బాంబులను ప్రయోగిస్తామని పాక్ అంబాసిడర్ ఖలీద్ జమాలీ పేర్కొన్నాడు. అణ్వాయుధాలతో సహా తమ పూర్తి సైనిక ఆయుధాగారాన్ని ఉపయోగిస్తామని అన్నారు. ఇప్పటికే ఇస్లామాబాద్ కి రావాల్సిన సింధూ జలాల నిలిపివేసింది.. ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకుంది అంటే.. త్వరలోనే మాపై (పాకిస్తాన్) దాడులకు దిగే అవకాశం ఉందని రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీద్ జమాలీ వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನೇಮಕಾತಿ ಪ್ರಮಾಣಪತ್ರ ಪಡೆಯಲು ಬಂದಿದ್ದ ವೇಳೆ ಕಾರು ಡಿಕ್ಕಿ: ವಿದ್ಯಾರ್ಥಿ ಸ್ಥಳದಲ್ಲೇ ಸಾವು

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,22,2026 (www.justkannada.in) ಕಾಲೇಜು ಮುಂಭಾಗ ನಿಂತಿದ್ದ ವೇಳೆ ಕಾರು ಡಿಕ್ಕಿಯಾಗಿ...

ഹൈദരാബാദ് ഗണേശോത്സവം; ഘോഷയാത്ര കടന്ന് പോവുന്ന പാതകളിലെ പള്ളികള്‍ തുണികൊണ്ട് മൂടി

ഹൈദരാബാദ്: 2026ലെ ഗണേശ ഘോഷയ്ക്ക് മുന്നോടിയായി ജാഥ കടന്ന് പോവുന്ന പ്രധാന...

"இடைத்தேர்தலைத் திணிப்பவர்களே தேர்தல் செலவையும் ஏற்க வேண்டும்" – தாராபுரத்தில் சீமான் ஆவேசம்

மதுராந்தகம், தாராபுரம் ஆகிய இரண்டு தொகுதிகளில் இடைத்தேர்தலுக்கான வாக்குப்பதிவு அக்டோபர் 6...

Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!

Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది...