ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరికాసేపట్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ పడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించిన రోహిత్ సేన.. మరో విజయంతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడి.. సంకట స్థితిలో భారత్‌తో పోరుకు పాక్ సిద్ధమైంది. ఐసీసీ టోర్నీల్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.
IND vs PAK: మరికాసేపట్లో హై ఓల్టేజ్ మ్యాచ్.. భారత్ vs పాకిస్తాన్ లైవ్ అప్‌డేట్స్!
Date:





