10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

IND vs PAK: మరికాసేపట్లో హై ఓల్టేజ్ మ్యాచ్.. భారత్ vs పాకిస్తాన్ లైవ్ అప్‌డేట్స్!

Date:

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో మరికాసేపట్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ పడనుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించిన రోహిత్ సేన.. మరో విజయంతో సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ ఓడి.. సంకట స్థితిలో భారత్‌తో పోరుకు పాక్ సిద్ధమైంది. ఐసీసీ టోర్నీల్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ವಿರಾಜಪೇಟೆ ಮಂಡಲ ಬಿಜೆಪಿ ಕಚೇರಿ ಉದ್ಘಾಟಿಸಿದ ಸಂಸದ ಯದುವೀರ್

ಕೊಡಗು,ಜೂನ್,9,2026 (www.justkannada.in): ಗೋಣಿಕೊಪ್ಪ ಪಟ್ಟಣದ ಫೀಲ್ಡ್ ಮಾರ್ಷಲ್ ಕಾರ್ಯಪ್ಪ ರಸ್ತೆಯಲ್ಲಿರುವ...

வன்னியரசை கவனித்த ஆனந்த்; அமைச்சர்களுக்கு நடுவே ஒரு பவர் சென்டர்! – சிங்கப்பெண் விழா ஹைலைட்ஸ்!

சென்னை ராஜரத்தினம் மைதானத்தில் சிங்கப்பெண் சிறப்பு அதிரடிப்படை திட்டத்தை முதல்வர் விஜய்...