15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Komatireddy Venkat Reddy : కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు

Date:

Komatireddy Venkat Reddy : బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారన్నారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడని, నా ఛాలెంజ్ కు స్పందించి కేసీఆర్ బయటికి రావడం నాకు సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌ తడాఖా తెలిసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని, నాలాంటి వాళ్లు పదవి త్యాగం చేయడం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ కల సహకారం అయిందని, దొంగ దీక్షలు చేయడం కేసీఆర్ కు అలవాటు అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నేను కొడితే మీ పార్టీ కూడా లేవదని, దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి.

Kerala: ప్రియుడి ఆకృత్యం.. క్రూరమైన లైంగిక దాడిలో ప్రియురాలి మృతి

ప్రభాకర్ రావు, శ్రావణ్ లు ఇండియాకు రావద్దని కేసీఆర్‌ చెప్పాడని, పదేళ్ల బిఆర్ఎస్ ఐ యాంలో జరిగిన అభివృద్ధి… ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా… అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ చేసిన అప్పులకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పులు కడుతుందన్నారు. కేసీఆర్ భయపెడితే… భయపడే వాళ్ళు ఎవరూ లేరని ఆయన మండిపడ్డారు.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే అని, లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుందాం… ఒక్క జిల్లా పరిషత్ స్థానం గెలుస్తారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയിൽ സംഘപരിവാർ കസേരയിട്ട് ഇരിക്കുന്നു: എ.എ. റഹീം

  തിരുവനന്തപുരം: കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയാണ് എ.ഐ.സിസി ആസ്ഥാനത്ത് വന്ദേമാതരം പൂർണമായി...

சேலம்: 80 வது சுதந்திர தின விழாவின் கோலாகலமான கொண்டாட்டம்! | Photo Album

"பெண்களுக்கு எதிரான அவதூறுதான் பாஜக அரசியலின் அடிப்படை" - நயினார் பேச்சுக்கு...

ലുങ്കിവാല അധിക്ഷേപം: സ്വാതന്ത്ര്യദിനത്തില്‍ ലുങ്കിയുടുത്ത് പതാകയുയര്‍ത്തി വി.ടി ബല്‍റാം

പാലക്കാട്: സ്വാതന്ത്ര്യ ദിന ആഘോഷങ്ങള്‍ക്കിടെ ലുങ്കിയുടുത്ത് പതാകയുയര്‍ത്തി വി.ടി ബല്‍റാം എം.എല്‍എ....