9
October, 2026

A News 365Times Venture

9
Friday
October, 2026

A News 365Times Venture

Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Date:

Amaravati Farmers: అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు న్యాయం జరగాల్సిందేనని, వారి హక్కులకు భంగం కలిగితే కోర్టు జోక్యం చేసుకుంటుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ విధానం, సంబంధిత చట్టాలపై రైతులకు అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. విస్తృత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేస్తామని, రైతులకు దక్కాల్సిన పరిహారం వారికి చేరాల్సిందేనని పేర్కొంది.

ఇక, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షాన నిలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైతుల హక్కులకు భంగం కలిగితే తగిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്രതിഷേധം തടയാന്‍ മെട്രോയും ട്രെയിനുകളും നിയന്ത്രിക്കാം; എന്നാല്‍ പൊതുജനങ്ങളെ ബുദ്ധിമുട്ടിക്കരുതെന്ന് സുപ്രീം കോടതി

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി അടക്കമുള്ള ആവശ്യങ്ങളുന്നയിച്ച്...

இடைத்தேர்தல் முடிவுகள்: இரண்டாம் இடத்தில் திமுக; ஆறுதலா..? அபாயமா..?

'ரெண்டு பேருக்கு நடுவுல தான் போட்டியே... ஒன்று தி.மு.க இன்னொன்று த.வெ.க'...

US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!

అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది....

സര്‍ക്കാര്‍ പ്രവൃത്തിച്ചത് നിയമോപദേശപ്രകാരം; ഹൈക്കോടതി വിധി തിരിച്ചടിയല്ല: രമേശ് ചെന്നിത്തല

തിരുവനന്തപുരം: സി.എം.ആര്‍.എല്‍എക്‌സാലോജിക് സാമ്പത്തിക ഇടപാട് കേസില്‍ പിണറായി വിജയനെതിരായ വിധി പരിശോധിച്ച്...