7
July, 2026

A News 365Times Venture

7
Tuesday
July, 2026

A News 365Times Venture

IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ..

Date:

IPS Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యాలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులకు తక్షణమే బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్..

బదిలీ అయిన అధికారులు
1. చింతపల్లి ఏఎస్పీగా ఉన్న నవజ్యోతి మిశ్రాను.. ఓఎస్డీ (అడ్మిన్), మార్కాపురం జిల్లాకు బదిలీ
2. కాకినాడ ఏఎస్పీగా ఉన్న పాటిల్ దేవ్రాజ్ మనీష్‌ను అదనపు ఎస్పీ (అడ్మిన్), తూర్పు గోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) బదిలీ..
3. నంద్యాల ఏఎస్పీగా ఉన్న మండా జవాలి అల్ఫోన్స్, ఐపీఎస్.. ఓఎస్డీ (అడ్మిన్), పోలవరం జిల్లా బదిలీ
4. రాజంపేట్‌ ఏఎస్పీగా ఉన్న మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్.. ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్), అమరావతి బదిలీ
5. తాడిపత్రి ఏఎస్పీగా ఉన్న రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్.. అదనపు ఎస్పీ (అడ్మిన్), పల్నాడు జిల్లాకు బదిలీ
6. జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా ఉన్న సుస్మిత, ఐపీఎస్.. ఏఎస్పీ, నంద్యాలకు బదిలీ

ఈ బదిలీలకు సంబంధించి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టి, ప్రభుత్వానికి సమాచారం అందించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)ను ప్రభుత్వం ఆదేశించింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മര്യാദയോടെ സംസാരിക്കാന്‍ പഠിക്കണം മിസ്റ്റര്‍ ട്രംപ്, ഇല്ലെങ്കില്‍ മറുപടി മറ്റൊരു ഭാഷയിലാകും; മുന്നറിയിപ്പുമായി ഇറാന്‍

  ടെഹ്റാന്‍: ഇറാനെതിരെ പുതിയ ഭീഷണികളുമായി രംഗത്തെത്തിയ അമേരിക്കന്‍ പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ്...

ரஷ்யா – உக்ரைன் போர்: "8 போர்களை முடிவுக்குக் கொண்டு வந்த எனக்கு இதை நிறுத்துவது ஈசி" – ட்ரம்ப்

ரஷ்யா - உக்ரைன் போர் மீண்டும் தீவிரமடைந்துள்ளது. கடந்த சனிக்கிழமை (ஜூலை...

ಆರ್ ಎಸ್ ಎಸ್ ಪಥಸಂಚಲನಕ್ಕೆ ಅನುಮತಿ ಕಡ್ಡಾಯ- ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,6,2026 (www.justkannada.in): ಆರ್ ಎಸ್ ಎಸ್ ನವರು ಪಥಸಂಚಲನಕ್ಕೆ ಅನುಮತಿ...

പെയ്‌തൊഴിയാതെ പെരുമഴ; ഈ അഞ്ച് ജില്ലകളില്‍ ജാഗ്രതാ നിര്‍ദേശം; മത്സ്യബന്ധനത്തിനും വിലക്ക്

തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്ത് ഇന്ന് വടക്കന്‍ ജില്ലകളില്‍ ശക്തമായ മഴയ്ക്ക് സാധ്യതയുണ്ടെന്ന് കേന്ദ്ര...