25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..

Date:

Vaibhav sooryavanshi: యంగ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వైభవ్ పేరు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్‌ లోనూ మారుమోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన బుడ్డోడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పాకిస్థాన్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి గూగుల్ ట్రెండ్స్ తాజా లెక్కలే నిదర్శనం.

గత మూడు నెలల కాలంలో పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెట్ అంశాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కువగా నిలిచింది. గూలె లో పాకిస్థాన్ ఎక్కువగా.. “Vaibhav Suryavanshi”, “Vaibhav Suryavanshi age”, “Vaibhav Suryavanshi stats”, “Vaibhav Suryavanshi today match”, “Vaibhav Suryavanshi IPL price 2026”, “Vaibhav Suryavanshi height” వంటి కీవర్డ్స్ తో భారీగా సెర్చ్ చేశారు. వీటిలో కొన్ని ‘బ్రేకౌట్’ కేటగిరీలో ఉండటం చూస్తే వైభవ్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.

Image (2)

వైభవ్‌కు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం అతని ధనాధన్ బ్యాటింగ్. చిన్న వయసులోనే భారీ షాట్లు ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకువస్తాడు. 2 రోజుల క్రితం మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించడంతో అతనిపై చర్చ మరింత పెరిగింది. పాకిస్థాన్‌లో అభిమానులు కేవలం అతని పేరు మాత్రమే కాకుండా.. వయసు, ఐపీఎల్ ధర, గణాంకాలు, మ్యాచ్ ప్రదర్శనల గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి అక్కడి క్రికెట్ అభిమానులు కూడా వైభవ్ కెరీర్‌ను నిశితంగా గమనిస్తున్నారు.

Image (1)

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പാശ്ചാത്യ ലോകം റഷ്യയുമായി യുദ്ധത്തിന് ശ്രമിക്കുന്നു; രാജ്യം തയ്യാറായിരിക്കണമെന്ന് പുട്ടിന്‍

മോസ്‌കോ: റഷ്യക്കെതിരെ പാശ്ചാത്യ രാജ്യങ്ങള്‍ സൈനിക ഏറ്റുമുട്ടലിനൊരുങ്ങുകയാണെന്ന് റഷ്യന്‍ പ്രസിഡന്റ് വ്‌ളാദിമിര്‍...

`அன்பில் மகேஸ் செய்திருப்பது அநாகரிகம்; விளைவுகளை சந்திக்க நேரிடும்'- அமைச்சர் விஸ்வநாதன் எச்சரிக்கை

மதுரை மேலூரில் மாணவர்கள் கலந்துகொண்ட மாரத்தான் நிகழ்வில் தமிழ்நாட்டின் உயர் கல்வித்துறை...

ಶಾಸಕ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಟ್ರಸ್ಟ್‌ಗೆ ನಿವೇಶನ ಹಂಚಿಕೆ: ಹೈಕೋರ್ಟ್ ಯಥಾಸ್ಥಿತಿ ಆದೇಶ

  ಬೆಂಗಳೂರು, ಜೂ.24: ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಶಾಸಕ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಅವರಿಗೆ ಸೇರಿದ...

ജീവിതത്തിന്റെ സായംസന്ധ്യയില്‍ പുനരാലോചന നന്നായിരിക്കും; ഖുര്‍ആന്‍ ഒന്നുകൂടി വായിച്ചാല്‍ വലിയ തിരിച്ചറിവുകള്‍ തേടിയെത്തും: കെ.ഇ.എന്നിനോട് അഭ്യര്‍ത്ഥനയുമായി ടി.കെ. അഷ്‌റഫ്

കോഴിക്കോട്: കെ.ഇ.എന്‍ കുഞ്ഞഹമ്മദിനെതിരെ അടുത്തിടെ ഉയര്‍ന്ന വിവാദങ്ങളെക്കുറിച്ച് ഫേസ്ബുക്ക് പോസ്റ്റുമായി വിസ്ഡം ഇസ്‌ലാമിക്...