18
May, 2026

A News 365Times Venture

18
Monday
May, 2026

A News 365Times Venture

Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..

Date:

Rahul Gandhi: నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన విమర్శలను పెంచారు. వరసగా రెండో రోజు కూడా ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పదే పదే విఫలమవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీక్ విషయంలో విద్యా మంత్రి రాజీనామా చేయాలని కోరారు.

22 లక్షల మంది నీట్ విద్యార్థులు మోసపోయారని అన్నారు. ప్రధాని విద్యాశాఖ మంత్రిని తొలగించి, ఆ బాధ్యల్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై బాధ్యత వహించడానికి ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారని ఆరోపించారు. పేపర్ లీక్‌తో తనకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని, గతంలో కమిటీ చేసిన సిఫారసుల్ని చెత్తబుట్టలో వేశారని దుయ్యట్టారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ, యూనివర్సిటీ అధికారలు ఒక కూటమిగా ఏర్పడి దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമേരിക്കയും ഇസ്രഈലും മുസ്‌ലിം രാജ്യങ്ങളെ ശത്രുക്കളാക്കുന്നു; സയണിസ്റ്റ് ഭരണകൂടത്തിനെതിരെ ഒരുമിച്ച് നില്‍ക്കണമെന്ന് പെസസ്‌കിയാന്‍

ടെഹ്‌റാന്‍: അമേരിക്കയും ഇസ്രഈലും ഭിന്നിപ്പിക്കുന്ന പദ്ധതികളിലൂടെ മുസ്‌ലിം രാഷ്ട്രങ്ങളെ പരസ്പരം ശത്രുക്കളാക്കുകയാണെന്ന്...

`ஈரானின் 5 நிபந்தனைகளும் அமெரிக்காவின் 5 பதில் நிபந்தனைகளும்.!' – என்னவாகும் போர் நிறுத்தம்?

சீன பயணத்திற்குப் பிறகு, அமெரிக்க அதிபர் ட்ரம்ப் மீண்டும் 'ஈரான்' மீது...

വേദിയിൽ മുഖ്യമന്ത്രിയും മന്ത്രിമാരും മാത്രം മതി; സത്യപ്രതിജ്ഞയിൽ കടുത്ത നിയന്ത്രണങ്ങളേർപ്പെടുത്തി ലോക് ഭവൻ

തിരുവനന്തപുരം: നിയുക്ത മുഖ്യമന്ത്രി വി.ഡി. സതീശനും മന്ത്രിസഭയും നാളെ സത്യപ്രതിജ്ഞ ചെയ്യാനിരിക്കെ...