4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..

Date:

West Bengal Results: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడేసింది. మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ 293 స్థానాలకు ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ ఏకంగా 190కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 100 లోపు స్థానాలకే పరిమితమైంది. మంత్రులతో సహా కీలక టీఎంసీ నేతలు ఓటమి అంచుల్లో ఉన్నారు.

Read Also: BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్‌లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..

ఈ నేపథ్యంలో బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ గెలుపుతో ప్రధాన పాత్ర పోషించి ‘‘ఝాల్‌మురి’’ని తింటూ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్పష్టమైన తర్వాత బీజేపీ కార్యకర్తలు మమతా బెనర్జీ ఇంటి ముందు విజయోత్సవాలు చేశారు. ‘‘జైశ్రీరాం’’ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ‘‘జైశ్రీరాం’’ నినాదంతో, టీఎంసీ ‘‘జై బంగ్లా’’ నినాదంతో ప్రచారాన్ని నిర్వహించాయి.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പയ്യന്നൂരിലും പാര്‍ട്ടിക്ക് പാഠം; വി. കുഞ്ഞികൃഷ്ണനിലൂടെ ജനത്തിന്റെ തിരുത്ത്

കണ്ണൂര്‍:നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിന്റെ വോട്ടെണ്ണല്‍ പുരോഗമിക്കവേ ഇടതുകോട്ടകളില്‍ പാര്‍ട്ടി നേരിടുന്നത് കനത്ത തിരിച്ചടി....

ತಮಿಳುನಾಡು ಫಲಿತಾಂಶ ನಮಗೆ ಅಚ್ಚರಿ ತಂದಿದೆ-ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಮೇ,4,2026 (www.justkannada.in):  ಪಂಚರಾಜ್ಯಗಳ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣಾ ಫಲಿತಾಂಶ ಹೊರ ಬೀಳುತ್ತಿದ್ದು...

ഓണ്‍ലൈന്‍ ട്രേഡിങ് തട്ടിപ്പ്; 25 കോടിയോളം തട്ടിയെടുത്ത മുഖ്യ പ്രതിയടക്കം രണ്ട് പേര്‍ ഹൈദരാബാദില്‍ പിടിയില്‍

കൊച്ചി: ഓണ്‍ലൈന്‍ ട്രേഡിങിലൂടെ എറണാകുളം സ്വദേശിയില്‍ നിന്നും 25 ലക്ഷത്തോളം തട്ടിയെടുത്ത...