7
April, 2026

A News 365Times Venture

7
Tuesday
April, 2026

A News 365Times Venture

Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

Date:

బాలీవుడ్ ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన బ్యూటీ కంగనా రనౌత్. 2014లో వచ్చిన క్వీన్‍లో రాణి పాత్ర ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి కూడా. ఆమె కెరీర్‌కే ఓ మైల్ స్టోన్ ఫిల్మ్. కానీ ఇప్పుడు పూర్తిగా ఫైర్ బ్రాండ్ సినీ కెరీర్ గాడి తప్పేసింది. మణికర్ణిక తర్వాత అమ్మడి ఖాతాలో హిట్టే లేదు. కొన్ని పొలిటికల్ బయోపిక్స్ తీసి.. ఓ సెపరేట్ ఆడియన్స్‌కు దూరమైంది కంగనా.

Also Read : PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

పొలిటికల్ జర్నీని ఎంజాయ్ చేస్తోన్న కంగనాకు సినీ కెరీర్ డల్‌గా మారడంతో మళ్లీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ వెనక్కు తెచ్చుకునేందుకు స్కెచ్ వేస్తోంది. తనకు స్టార్ డమ్‌తో పాటు జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టిన క్వీన్ సీక్వెల్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సారి పూర్తి కొత్త కథతో రాబోతుందట. క్వీన్ మూవీని డీల్ చేసిన వికాస్ బహ్ల్ ఈ మూవీని హ్యాండిల్ చేస్తున్నాడు. క్వీన్2కి కంప్లీట్ న్యూ స్టోరీతో తెరకెక్కబోతుందట. క్వీన్‌లో రాణి మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో హనీమూన్ కోసం ఫారెన్ ట్రిప్‌కు వెళితే… క్వీన్2లో మన దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయబోతున్నట్లు తెలుస్తోంది. చూడబోతే ఇదొక జర్నీ బేస్డ్ ఫిల్మ్ లా తీయబోతున్నారట. ఏప్రిల్ ఎండింగ్ నుండి మూవీ పట్టాలెక్కబోతోంది. మరి ఈ డైనమిక్ లేడీ.. క్వీన్ సీక్వెల్‌తో మిస్సైన తన ఆడియన్స్‌ను మళ్లీ చేరువయ్యేలా చేసుకుంటుందేమో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇರಾನ್ ಗೆ ಕೊನೆಯ ಎಚ್ಚರಿಕೆ ನೀಡಿದ ಡೊನಾಲ್ಡ್  ಟ್ರಂಪ್

ವಾಷಿಂಗ್ಟನ್,ಏಪ್ರಿಲ್,7,2026 (www.justkannada.in):  ಇರಾನ್ ಮತ್ತು ಅಮೆರಿಕ ನಡುವಿನ ಯುದ್ದ ಮತ್ತಷ್ಟು...

தவெக வேட்பாளருக்கு ஆதரவாக திமுக நிர்வாகி; திருநாவுக்கரசர் மகனுக்கு நெருக்கடி? – அதிரும் அறந்தாங்கி!

அறந்தாங்கி தொகுதியில் மீண்டும் தி.மு.க கூட்டணியில் காங்கிரஸ் சார்பில் திருநாவுக்கரசரின் மகன்...

Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!

Turmeric Face Mask: వేసవి కాలం వచ్చింది.. ఎండలు ముదురుతున్నాయి.. తీవ్రమైన...