28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!

Date:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మీడియా సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పలు అంశాలపై జగన్ స్పందించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా తిరుమల లడ్డూ వ్యవహారం, పరకామణి అంశం, కాగ్ నివేదిక, అలాగే రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యలు వంటి విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.

Also Read: Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!

అదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై కూడా వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో జగన్ ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.’

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

கூடலூர்: ஆட்கொல்லி புலி விவகாரம்; 2-வது நாளாக தொடரும் வேலை நிறுத்தம்! – பதற்றத்தில் காவல்துறை!

நாட்டில் மனித - வனவிலங்கு எதிர்கொள்ளல்கள் அதிகம் நிகழும் மாவட்டங்களில் ஒன்றான...

ಮೈಸೂರು ದಸರಾ: ಅರಮನೆ ಪ್ರವೇಶ ವೇಳೆ ಗಾಬರಿಗೊಂಡ ‘ಶ್ರೀರಾಮ’ ಆನೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,28,2026 (www.justkannada.in):  ವಿಶ್ವ ವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಸಾಂಸ್ಕೃತಿಕ...

വിശ്വാസികൾക്ക് എത്രത്തോളം വേദനയുണ്ടാക്കും ; സണ്ണി എം. കപിക്കാട് മാപ്പ് പറയണം – അബ്ദുള്ള ബാസിൽ

ജാതീയതയുടെ പേരിലുള്ള ഒരുപാട് പീഡനങ്ങൾ അനുഭവിച്ചവരാണ് ദളിതർ. അവരുടെ ആശയപ്രചാരണത്തിനും അഭിപ്രായസ്വാതന്ത്ര്യത്തിനും...