26
April, 2026

A News 365Times Venture

26
Sunday
April, 2026

A News 365Times Venture

Kamal Haasan: యువ హీరోతో మరో సినిమా నిర్మించబోతున్న లోకనాయకుడు!

Date:

Kamal Haasan: టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తన లేటెస్ట్ సినిమా “పరాశక్తి” తో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్న ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టిసారించారు ఈ హీరో. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక పోస్టర్ ప్రకారం.. మళ్లీ ఈ యువ హీరోతో లోకనాయకుడు మరో సినిమా నిర్మించబోతున్నాడు. అమరన్ సినిమా నిర్మాత కమల్ హాసన్. తాజాగా ఆయన నిర్మాణంలో శివకార్తికేషన్ కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు.

READ ALSO: AP Weaver Welfare: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..

తాజాగా ఒక సాలిడ్ పోస్టర్‌తో శివ కార్తికేయన్‌తో కమల్ తన రెండో సినిమాను ప్రకటించారు. ఈ పోస్టర్‌లో మూడు నామాలతో కూడిన ఒక బళ్లాన్ని పట్టుకున్న యోధునిగా శివ కార్తికేయన్ లుక్ కనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకి రివీల్ చేయనున్నట్లు అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, హీరోయిన్, మొదలైన వాటి గురించి రేపు తెలిసే ఛాన్స్ ఉంది.

READ ALSO: Allu Shirish Wedding: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. మెగాస్టార్ దంపతులకు ఫస్ట్ ఇన్విటేషన్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.പിയിൽ ദളിത് പെൺകുട്ടിയുടെ മരണം വിവാദമാകുന്നതിനിടയിലും പ്രധാനമന്ത്രിയുടെ സന്ദർശനം; പ്രതിഷേധവുമായി പ്രതിപക്ഷ പാർട്ടികൾ

ലഖ്‌നൗ: ഗാസിപൂർ ജില്ലയിൽ ദളിത് പെൺകുട്ടി മരിച്ചതിനെച്ചൊല്ലിയുള്ള രാഷ്ട്രീയ വിവാദങ്ങൾ കനക്കുന്നതിനിടയിലും...

ஈரான் போர் முடிந்தாலும் சரி: கச்சா எண்ணெய் விலை 85 டாலர் தான்; அப்போ நம்ம கேஸ் சிலிண்டர்?

பிப்ரவரி 27-ம் தேதி - ஈரான் போருக்கு முந்தைய நாள், சர்வதேச...

Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..

Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక గా జరగాల్సిన అమెరికా-ఇరాన్...

ನಟ ಡಾ.ರಾಜ್ ಬಗ್ಗೆ ಅವನಿಗೇನು ಗೊತ್ತು: ಚೇತನ್ ಗಡಿಪಾರು ಮಾಡಿ- ಸಾ.ರಾ ಗೋವಿಂದು ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,25,2026 (www.justkannada.in):  ನಟ ಸಾರ್ವಭೌಮ ಡಾ.ರಾಜ್ ಕುಮಾರ್ ಅವರ ಸಮಾಧಿಗೆ...