25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

KKR vs SRH: బ్యాటు ఝుళిపించిన వెంకటేష్ అయ్యర్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే?

Date:

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెన‌ర్లు ఇద్దరూ పెవిలియ‌న్ చేరారు. త‌న మొద‌టి ఓవ‌ర్లోనే డేంజ‌ర‌స్ క్వింట‌న్ డికాక్‌(1) వికెట్ ప‌డ‌గొట్టాడు హైద‌రాబాద్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్. దీంతో ఆతిథ్య జ‌ట్టు 14 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో.. సునీల్ న‌రైన్(7)ను ష‌మీ వెన‌క్కి పంపాడు.

Also Read:Ram Gopal Varma: హైకోర్టులో ఆర్జీవీకి ఊరట.. సీఐడీకి ఆదేశాలు..

వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకూ సింగ్, అంక్రిష్ రఘువంశీ బ్యాటు ఝుళిపించారు. రఘువంశీ 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి 60 పరుగులతో విరుచుకుపడ్డాడు. రహానే 27 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సులు బాది 38 పరుగులు సాధించాడు. రింకూ 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 32 పరుగులు సాధించాడు. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. సన్ రైజర్స్ కు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബീഹാറില്‍ മാത്രമല്ല അമേരിക്കയിലും ജപ്പാനിലും നടക്കുന്നുണ്ട്; ലൈംഗികാതിക്രമങ്ങളെ ന്യായീകരിച്ച് ബീഹാര്‍ മന്ത്രി

പട്‌ന: ബീഹാറില്‍ നടന്ന പെണ്‍കുട്ടികള്‍ക്കെതിരായ ലൈംഗികാതിക്രമ സംഭവങ്ങളെ ന്യായീകരിച്ച് മന്ത്രി അശോക്...

ஜெம் வீரமணி பாலியல் வழக்கு: 4 பெண் அதிகாரிகளை கொண்ட சிறப்பு புலனாய்வுக் குழு! – யார் அவர்கள்?

ஜெம் கிரானைட்ஸ் வீரமணி பாலியல் வழக்கில் நாளுக்கு நாள் வருகின்ற செய்திகள்...

Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు

వర్షాకాలం ముగుస్తున్న తరుణంలో దేశంలో భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఎల్‌నినో కారణంగా...

പ്രസംഗം തുടങ്ങും മുന്‍പേ ഇറങ്ങിപ്പോയി പ്രതിനിധികള്‍; പരിഹസിച്ച് നെതന്യാഹു

ന്യൂയോര്‍ക്ക്: എതിരാളികളെയും സഖ്യകക്ഷികളെയും ഒരുപോലെ ആക്രമിച്ചുള്ള ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹുവിന്റെ...