24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసే ఛాన్స్..!

Date:

AP Govt : త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు (ఫిబ్రవరి 17) గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వ‌చ్చే విన‌తులు, సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని తుది నివేదికను అధికారులు ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల్లో గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇతర శాఖల్లోకి వెళ్లే ఆలోచన ఎవరికి ఉంది.. అనే అంశంపై ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహిస్తున్నాయి కొన్ని సంఘాలు.

Read Also: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..

అయితే, ఇప్పటికే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ ఉద్యోగులను జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌ మూడు కేట‌గిరీలుగా ప్రభుత్వం విభ‌జించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి అనుగుణంగా రేష‌న‌లైజేష‌న్ చేప‌ట్టేందుకు చర్యలకు తీసుకుంటుంది. ఇక, 2,500 మంది జ‌నాభా ఉన్న స‌చివాల‌యానికి ఏ కేటగిరీ కింద ఆరుగురు, 3,500 వ‌ర‌కు జ‌నాభా ఉన్న స‌చివాల‌యానికి బీ కేటగిరీకి ఏడుగురు, 3,500 లకు మించి ఎక్కువ‌గా జ‌నాభా ఉన్న స‌చివాల‌యాన్ని సీ కేటగిరీ కింద ఎనిమిది మందిని కేటాయించారు. ఇలా, ఉద్యోగుల‌ను విభ‌జించ‌డంతో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు మిగిలిపోయారు.. వారినీ ఇత‌ర శాఖ‌ల్లో వివిధ అవ‌స‌రాల‌కు వినియోగించుకోనుంది ఏపీ ప్రభుత్వం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗര്‍ബ നൃത്തത്തിന് വരുമ്പോള്‍ നിങ്ങളുടെ സഹോദരിമാരെയും പെണ്‍മക്കളെയും കൊണ്ടുവരൂ: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗ ഭീഷണിയുമായി ബി.ജെ.പി എം.എല്‍.എ

ഭോപാല്‍: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗഭീഷണിയുമായി ഭോപ്പാലിലെ ഹുസൂരില്‍ നിന്നുള്ള ബി.ജെ.പി എം.എല്‍.എ...

"எடப்பாடியுடன் கூட்டணி வைத்தால் துணை முதல்வர் பதவி என்றார் ஆதவ் அர்ஜுனா" – ரகசியம் பகிர்ந்த சீமான்

தாராபுரம் இடைத்தேர்தலில் நாம் தமிழர் கட்சி வேட்பாளராக களத்தில் உள்ள கார்த்திகாவை...

AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు

AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకడం...

ഗ്യാനേഷ് കുമാറിനെ ജയിലിലടക്കണം; ബാലറ്റ് പേപ്പറുകള്‍ ഉപയോഗിച്ച് തെരഞ്ഞെടുപ്പുകള്‍ വീണ്ടും നടത്തണം: ഉദ്ധവ് താക്കറെ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ രൂക്ഷവിമര്‍ശനവുമായി ശിവസേന (യു.ബി.ടി)...