11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..

Date:

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో హెచ్‌పి, డెల్, ఆసుస్, ఏసర్స్, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై 10 శాతం నుంచి 50 శాతం వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ఎస్‌బిఐ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఏసర్స్ ఆస్పైర్ లైట్ రూ.39,990 ప్రారంభ ధరతో లభిస్తుండగా.. ప్రైమ్‌బుక్ 2 మాక్స్ రూ.29,989 కే అందుబాటులో ఉంది.

హెచ్‌పీ 15 స్మార్ట్‌చాయిస్, డెల్ 15 ఏఐ ల్యాప్‌టాప్‌లు శక్తివంతమైన ప్రాసెసర్లు, కోపైలట్ కీ, మెరుగైన స్టోరేజ్‌తో వస్తున్నాయి. లెనోవో థింక్‌బుక్ 16, ఆసుస్ వివోబుక్ 16 (2026) వంటి మోడల్స్ ప్రొఫెషనల్స్, విద్యార్థులకు చక్కటి ఎంపికగా ఉన్నాయి. అలాగే.. హెచ్‌పి ఓమ్నిబుక్ ఎక్స్ ఫ్లిప్ ఒఎల్ఇడి టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ రూ.1,15,990 ధరతో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പൊലീസുകാര്‍ക്ക് മേല്‍ സെക്ഷന്‍ 333: ഹരിയാനയില്‍ പൊലീസുകാരെ പൂട്ടിയിട്ട് ഗ്രാമവാസികള്‍

ചണ്ഡിഗഡ്: വാറന്റ് ഇല്ലാതെ യുവാക്കളെ തടവിലാക്കാന്‍ വന്ന പോലീസുകാരെ ഹരിയാനയില്‍ പൂട്ടിയിട്ടതായി...

"டெல்லியைப் பார்த்தீர்களா…. மோடியின் கேம் ஓவர்!" – சென்னையில் ராகுல் காந்தி ஆவேசம்

இன்று சென்னை வந்திருந்த மக்களவை எதிர்க்கட்சித் தலைவரான ராகுல் காந்தி காங்கிரஸ்...

ജനാധിപത്യ നിഷേധത്തിനെതിരായ സമരത്തില്‍ പങ്കെടുക്കാനായതില്‍ സന്തോഷം; ഇതുകൊണ്ടൊന്നും പ്രക്ഷോഭം തളരില്ല: പൊലീസ് വിട്ടയച്ചതിന് പിന്നാലെ പിണറായി വിജയന്‍

  ന്യൂദല്‍ഹി: മുഖ്യതെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ടുകൊണ്ട് നടത്തിയ...

இடைத்தேர்தல்: எடப்பாடிக்கு எதிராக மீண்டும் போர்க்கொடி… எஸ்.பி.வேலுமணி அணியின் மெகா திட்டம்

தாராபுரம், மதுராந்தகம் இடைத்தேர்தல் முடிவுகள் அ.தி.மு.கவுக்குள் மீண்டும் ஒரு கலகத்தை உண்டாக்கியிருக்கிறது....