1
May, 2026

A News 365Times Venture

1
Friday
May, 2026

A News 365Times Venture

Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..

Date:

Shocking: 22 ఏళ్ల వివాహిత మహిళ, తన కన్నా 33 ఏళ్ల పెద్ద వాడైన గ్రామ పెద్దతో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని మౌరానీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళ ప్రియుడు 55 ఏళ్ల గ్రామ పెద్ద కావడంతో గ్రామస్తులంతా షాక్ అవుతున్నారు. తన భార్య ఇంట్లో నుంచి లక్ష రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించారు.

Read Also: Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్‌రూట్ పులావ్ తయారు చేయండిలా..

ఈ సంఘటనపై మౌరానిపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనకు 2024లో వివాహం జరిగింది. మొదట్లో అంతా అక్రమంగానే ఉందని, ఆ తర్వాత తమిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు మహిళ భర్త చెప్పారు. ఇద్దరి మధ్య గొడవ నేపథ్యంలో గ్రామ పెద్ద తన ఇంటికి రావడం ప్రారంభమైందని, ఈ సమయంలోనే గ్రామ పెద్ద, తన భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు ఆరోపించారు. ఇద్దరి మధ్య సంబంధాన్ని మహిళ భర్త పదే పదే వ్యతిరేకించారు. అతడి వేడుకోను ఇద్దరు పట్టించుకోలేదు.

ఏప్రిల్ 29న సాయంత్రం, తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య, ప్రియుడైన గ్రామ పెద్దతో కలిసి వెళ్లిపోయిందని సదరు యువకుడు ఆరోపించాడు. తన భార్య తన ఇంట్లో నుంచి రూ. 2.4 లక్షలు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లు ఆరోపించాడు. తన భార్యను గ్రామ పెద్ద మార్చాడని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసుల్ని కోరాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നെതന്യാഹുവിന് മാപ്പ് നല്‍കാന്‍ ഇസ്രഈല്‍ പ്രസിഡന്റിന് മേല്‍ ട്രംപിന്റെ കടുത്ത സമ്മര്‍ദം; ‘മാപ്പ് നല്‍കിയാല്‍ ഹെര്‍സോഗ് നാഷണല്‍ ഹീറോയാകും’

  വാഷിങ്ടണ്‍: അഴിമതിക്കേസുകളില്‍ വിചാരണ നേരിടുന്ന ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹുവിന്...

'மோடியின் வசூல் வேட்டை தொடர்கிறது' – வணிக சிலிண்டர் விலை உயர்வுக்கு காங்கிரஸ் கண்டனம்

வணிகப் பயன்பாட்டிற்கான சிலிண்டர் விலை ஒரே நாளில் அதிரடியாக உயர்ந்துள்ளதால் பொதுமக்கள்...

ಎಲೆಕ್ಷನ್ ಮುಗಿದ ತಕ್ಷಣವೇ ಬೆಲೆ ಏರಿಕೆ: ಕೇಂದ್ರದ ವಿರುದ್ದ ಡಿಸಿಎಂ ಡಿಕೆಶಿ ಗುಡುಗು

ಬೆಂಗಳೂರು,ಮೇ,1,2026 (www.justkannada.in):  ವಾಣಿಜ್ಯ ಬಳಕೆಯ ಸಿಲಿಂಡರ್ ಬೆಲೆ 993 ರೂ....

കേരളത്തില്‍ തൂക്കുസഭയ്ക്ക് സാധ്യത; യു.ഡി.എഫിന് നേരിയ മുന്‍തൂക്കം പ്രവചിച്ച് ടുഡേയ്‌സ് ചാണക്യ എക്‌സിറ്റ് പോള്‍

  തിരുവനന്തപുരം: കേരള നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ ആര്‍ക്കും വ്യക്തമായ ഭൂരിപക്ഷമില്ലാത്ത ഒരു...