27
April, 2026

A News 365Times Venture

27
Monday
April, 2026

A News 365Times Venture

Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

Date:

పశ్చిమ బెంగాల్‌లో నేటి సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఓటింగ్ ఏప్రిల్ 23న ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. దాదాపు 93 శాతం ఓటింగ్ నమోదైంది. గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఇక మలి విడత పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలు కూడా నువ్వా-నేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తున్నాయి. అయితే సాయంత్రంతో ప్రచారంతో ముగియడంతో సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. చివరి సారిగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మొత్తం దేశం వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికలు ముగిశాయి. బుధవారంతో పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുണ്ടത്തിക്കോട് വെടിക്കെട്ട് ദുരന്തം: അന്വേഷണം ഒരാഴ്ചയ്ക്കുള്ളില്‍ പൂര്‍ത്തിയാകുമെന്ന് ഡി.ജി.പി

തിരുവനന്തപുരം: മുണ്ടത്തിക്കോട് വെടിക്കെട്ട് പുരയിലുണ്ടായ സ്‌ഫോടനത്തെക്കുറിച്ചുള്ള അന്വേഷണം പുരോഗമിക്കുകയാണെന്നും അപകടകാരണം ഒരാഴ്ചയ്ക്കുള്ളില്‍...

വൈറ്റ് ഹൗസ് വെടിവെപ്പിന് പിന്നാലെ ട്രംപിനെ പരിഹസിച്ച് ഇറാനില്‍ നിന്നും ലെഗോ വീഡിയോ: ‘റേറ്റിങ് കുറയുമ്പോള്‍ നടത്തുന്ന നാടകം’

  വാഷിങ്ടണ്‍: വൈറ്റ് ഹൗസ് കറസ്പോണ്ടന്റ്സ് ഡിന്നറിനിടെയുണ്ടായ വെടിവെപ്പിന് പിന്നാലെ യു.എസ്...

“லஞ்சப் பணத்தை எலிகள் தின்றுவிட்டன?" – அதிகாரியின் தண்டனையை நிறுத்தி வைத்த உச்ச நீதிமன்றம்!

லஞ்சம் பெற்றதாகக் குற்றம் சாட்டப்பட்ட பீகார் அரசு அதிகாரியின் தண்டனையை நிறுத்திவைத்த...