23
April, 2026

A News 365Times Venture

23
Thursday
April, 2026

A News 365Times Venture

Kakinada Road Accident: గూగుల్ మ్యాప్‌లో షాట్ కట్ రూట్‌తో ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

Date:

Kakinada Road Accident: కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది.. సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట పద్మవతి మరియు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు విశాఖపట్నం నుండి కాకినాడకు వెళ్తుండగా.. డ్రైవర్ గూగుల్ మ్యాప్‌లో సూచించిన షార్ట్‌కట్ రూట్‌ను అనుసరించగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు..

Read Also: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్‌ చేయుస్తున్న ముఠాలు

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు వెనక నుండి వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.. కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ ప్రదీప్ చెప్పారు, గూగుల్ మ్యాప్ షార్ట్‌కట్ చూపించడం వల్ల సాధారణ రూట్ కాకుండా వెళ్ళడంతో ప్రమాదం జరిగిందని అని చెబుతున్నారు.. ఈ ఘటనా క్రమంలో, స్థానిక ప్రజలకు గూగుల్ మ్యాప్ షార్ట్‌కట్స్ వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗാസിയാബാദില്‍ നിന്നൊരു സ്‌നേഹഗാഥ; ഹജ്ജിന് പോവുന്ന വൃദ്ധ ദമ്പതികള്‍ക്ക് പൂക്കള്‍ വിതറി യാത്രയയപ്പ് നല്‍കി ഹിന്ദു അയല്‍വാസികള്‍

ഗാസിയാബാദ്: ഉത്തര്‍പ്രദേശിലെ ഗാസിയാബാദില്‍ പ്രായമായ മുസ്‌ലിം ദമ്പതികളെ പൂക്കളും ആലിംഗനങ്ങളും നല്‍കി...

"இது வாக்குச்சாவடி, சினிமா படப்பிடிப்பு தளம் அல்ல..!" – வாக்களித்த சிம்ரன் பதிவு

தமிழகத்தில் உள்ள 234 தொகுதிகளுக்கும் இன்று வாக்குப்பதிவு ஒரே கட்டமாக நடக்கிறது....

Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్‌డౌన్‌లో ఇస్లామాబాద్‌.. తిట్టిపోస్తున్న పాక్‌ ప్రజలు..

Islamabad in Lockdown: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ గత 10 రోజులుగా...

SSLC ಪಾಸ್ ಸಂಭ್ರಮಿಸಲು ಹೋಗಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಾವು

ಕೋಲಾರ,ಏಪ್ರಿಲ್,23,2026 (www.justkannada.in): ಇಂದು ಎಸ್ ಎಸ್ ಎಲ್ ಸಿ ಪರೀಕ್ಷಾ...