5
March, 2026

A News 365Times Venture

5
Thursday
March, 2026

A News 365Times Venture

Rowdy Sheeter Srikanth: రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ కేసులో బిగ్ ట్విస్ట్- లేడీ డాన్ క్రైమ్ హిస్టరీపై ఆరా

Date:

Rowdy Sheeter Srikanth: నెల్లూరులో లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు ప్రత్యేక వాహనంలో తరలించినట్లు సమాచారం. అయితే, రాజకీయ నేతల అండదండలతో రౌడీ షీటర్ శ్రీకాంత్‌ తన ప్రియురాలు అరుణతో కలిసి దౌర్జన్యాలు, అక్రమ సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జైల్లో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న శ్రీకాంత్‌.. ఫోన్‌ల ద్వారా కూడా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులపై కూడా దర్యాప్తు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Read Also: Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు!

అయితే, రౌడీ షీటర్ శ్రీకాంత్‌తో సంబంధాలు కలిగిన గ్యాంగ్స్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు రౌడీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, శ్రీకాంత్-అరుణలతో కలిసి నేరాలకు పాల్పడిన వారి జాబితాను రెడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో అరుణ-శ్రీకాంత్ గ్యాంగ్‌ మొత్తం మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ಕರ್ನಾಟಕ ದರ್ಶನ’ : ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ವೈಭವಕ್ಕೆ ಮನಸೋತ ಬಾಗೇವಾಡಿ ಪ್ರತಿಭೆಗಳು

ಮಂಡ್ಯ,ಮಾರ್ಚ್,5,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ಐತಿಹಾಸಿಕ ತಾಣಗಳ ಪರಿಚಯ ಮಾಡಿಸುವ ‘ಕರ್ನಾಟಕ...

ഹോര്‍മുസ് കടലിടുക്കില്‍ തടയുന്നത് യു.എസ്, ഇസ്രഈല്‍, യൂറോപ്പ് കപ്പലുകളെ മാത്രമെന്ന് ഐ.ആര്‍.ജി.സി; ഇന്ത്യയ്ക്ക് പ്രതീക്ഷ?

ടെഹ്‌റാന്‍: ലോകത്ത് വിതരണം ചെയ്യപ്പെടുന്ന എണ്ണയുടെ അഞ്ചിലൊന്നും കടന്ന് പോകുന്ന ഇറാന്റെ...

கர்னாடிக் சிங்கர், ஹாக்கி ப்ளேயர், 'உம்மன் சாண்டி'யின் சிஷ்யன்! – யார் இந்த கிறிஸ்டோபர் திலக்?

காங்கிரஸ் தலைமையின் சாய்ஸ் கிறிஸ்டோபர் திலக்காங்கிரஸ் கட்சியிலிருந்து அழைப்பு... நாளைக்கு வேட்புமனுத்...

Deputy CM Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు..!

Deputy CM Pawan Kalyan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా...