2
May, 2026

A News 365Times Venture

2
Saturday
May, 2026

A News 365Times Venture

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Date:

* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 3గంటలకు కేబినెట్ భేటీ.. రాష్ట్ర కేబినెట్ లో బనకచర్లతో పాటు కీలక అంశాలపై చర్చించే అవకాశం..

* నేటి ఉదయం 11 గంటలకి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ పథకాలు, ప్రజాభిప్రాయంపై సమీక్ష.. సాయంత్రం కూటమి ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ సమావేశానికి హాజరుకానున్న సీఎం..

* నేడు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు.. ఏడాది కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిపై చర్చ..

* నేడు కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభ.. సుపరిపాలన తొలి అడుగు పేరుతో తొలి వార్షికోత్సవ సభ.. సాయంత్రం 5గంటలకు వెలగపూడి సచివాలయం ప్రాంతంలో సభ..

* నేడు బాపట్లలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఉదయం 10 గంటలకి ఇంకొల్లులో డాక్టర్ డవీఆర్ సైనిక్ స్కూల్ ను ప్రారంభించనున్న లోకేష్.. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, నూతనంగా నెలకొల్పిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్..

* నేడు వైసీపీ యువత పోరు కార్యక్రమం.. నిరుద్యోగుల పక్షాన వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట.. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ..

* నేడు ఐపీఎల్ అధికారి పీఎస్సాఆర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో బెయిల్, వైద్య చికిత్సకి ఇచ్చిన మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిటిషన్..

* నేడు లిక్కర్ కేసులో నిందితుల పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ.. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు బెయిల్ పిటిషన్ దాఖలు..

* నేడు వల్లభనేని వంశీని డిశ్చార్జి చేసే అవకాశం.. 4 రోజులుగా బెజవాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వంశీ.. బీపీ హెచ్చు థగ్గులతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీ..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹോര്‍മുസ് കടലിടുക്കില്‍ പിടിമുറുക്കാന്‍ ഇറാന്‍; പുതിയ സമുദ്ര നിയമങ്ങള്‍ പ്രഖ്യാപിച്ചു

  ടെഹ്റാന്‍: ലോകത്തെ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട എണ്ണക്കടത്ത് പാതകളിലൊന്നായ ഹോര്‍മുസ് കടലിടുക്കിലും...

"சில தொகுதிகளில் விசிக தோழர்களிடம் ஒற்றுமை குறைவு" – திருமாவளவன் வருத்தம்

நாளை மறுநாள் (மே 4), தமிழ்நாடு சட்டமன்ற தேர்தல் முடிவுகள் வெளியாகும்...

ಸಿಎಂ ಬದಲಾವಣೆ ಚರ್ಚಿಸುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ- ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್

ಬೆಂಗಳೂರು,ಮೇ,2,2026 (www.justkannada.in): ಸಿಎಂ ಬದಲಾವಣೆ ಬಗ್ಗೆ ಚರ್ಚಿಸುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ...