25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

Russia-Ukraine: శాంతి ఒప్పందంపై అమెరికా సంచలన ప్రకటన

Date:

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా-అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ట్రంప్ ఫోన్‌లో సంభాషించారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే వైమానిక దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా పామ్ సండే రోజున కూడా రష్యా భీకరదాడులు చేసింది.

ఇది కూడా చదవండి: PM Modi: ఎలాన్‌ మస్క్‌కి ప్రధాని మోడీ ఫోన్‌.. ముచ్చటెందంటే!

తాజాగా ఇదే అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే బ్రోకర్ ప్రయత్నాలు విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ ట్రంప్ శాంతి ఒప్పందంపై ఆసక్తి కలిగి ఉన్నారని.. కాకపోతే ఆయనకు ఇతర ప్రాధాన్యతలు చాలా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: తెలంగాణలో మజ్లిస్ జండా ఎగురేయాలని అనుకుంటుంది.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్

పారిస్‌లో యూరోపియన్, ఉక్రెయిన్ నాయకులతో రుబియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రూబియా ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందంపై ఆసక్తి ఉన్నప్పటికీ ట్రంప్‌కు ఇతర ప్రాధాన్యతలు ఉన్నందున ఆ ప్రయత్నాలు ఆపేస్తామని రూబియో శుక్రవారం పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Jagamerigina Satyam : జగమెరిగిన సత్యం రివ్యూ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ഫ്രീ ഫലസ്തീൻ ടൂർ’ പ്രഖ്യാപിച്ച് എഡ് ഷീറന്റെ സംഗീത പര്യടനത്തിൽ നിന്ന് പുറത്തായ റാപ്പർ മാക്ലെമോർ

ന്യൂയോർക്ക്: ഫലസ്തീന് ഐക്യദാർഢ്യം പ്രഖ്യാപിച്ചതിന്റെ പേരിൽ ബ്രിട്ടീഷ് ഗായകൻ എഡ് ഷീറന്റെ...

சூலூர்: தவெக எம்.எல்.ஏ-வை நோக்கி பொதுமக்கள் கல்வீச்சு; தடியடி நடத்திய போலீஸ் – என்ன நடந்தது?!

கோவை மாவட்டம், சூலூர் அடுத்த நாகம்ம நாயக்கன்பாளையம் பகுதியில் சுமார் 70...

Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!

Yanamala Krishnudu Joins Janasena: తుని రాజకీయాల్లో మరో కీలక పరిణామం...