13
April, 2026

A News 365Times Venture

13
Monday
April, 2026

A News 365Times Venture

US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

Date:

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తర్వాత మధ్యవర్తిత్వం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ అన్నారు.

Read Also: US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?

ఇదిలా ఉంటే, చర్చలు విఫలం కావడంతో ఇరాన్ స్పందించింది. అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ అన్నారు. రష్యా, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో యూఎస్ దృక్ఫథం మారింది. గతంలో అలస్కా వేదికగా ఉక్రెయిన్, రష్యాల మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ലോക്സഭാ സീറ്റുകള്‍ വര്‍ധിപ്പിക്കാനുള്ള നീക്കം ഫെഡറല്‍ സന്തുലിതാവസ്ഥയെ തകര്‍ക്കും; കേന്ദ്ര നീക്കത്തിനെതിരെ ജോണ്‍ ബ്രിട്ടാസ്

ന്യൂദല്‍ഹി: ലോക്സഭാ സീറ്റുകളുടെ എണ്ണം 50 ശതമാനം വര്‍ധിപ്പിക്കാനുള്ള നീക്കം ഇന്ത്യയുടെ...

ஜன நாயகன் படம் கசிந்த விவகாரம்: "அந்தத் துறையின் அமைச்சர் யார்?"– எல்.முருகனைச் சாடும் செங்கோட்டையன்

கோவை நரசிம்மநாயக்கன்பாளையம் பகுதியில் த.வெ.க. உயர்மட்ட நிர்வாக குழு தலைமை ஒருங்கிணைப்பாளர்...

ബംഗാളിനെ മൂന്നായി വിഭജിക്കാനാണ് ബി.ജെ.പി പദ്ധതിയിടുന്നത്, അതിനാണ് ആ ബില്‍; വിമര്‍ശിച്ച് മമത

  കൊല്‍ക്കത്ത: മണ്ഡല പുനര്‍നിര്‍ണയം വഴി പശ്ചിമ ബംഗാളിനെ മൂന്നായി ഭാഗങ്ങളായി...

சேலம்: பிரசாரத்தின்போது மேடையிலேயே மயங்கிய ராமதாஸ்; என்ன நடந்தது?

பாமக நிறுவனர் ராமதாஸ் சேலம் பள்ளப்பட்டியில் பரப்புரையில் ஈடுபட்டிருந்தபோது திடீரென மயங்கி...